AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investments: మార్కెట్లు అస్థరంగా ఉన్నప్పుడు సిప్‌ ఉత్తమమైన ఎంపిక.. ఎందుకంటే..

2022 సంవత్సరంలో ఇప్పటివరకు స్టాక్ మార్కెట్(Stock Market) పెట్టుబడిదారులకు గందరగోళంగా ఉంది. ముఖ్యంగా గత రెండు నెలల్లో మార్కెట్‌లో భారీ కరెక్షన్‌ చోటుచేసుకుంది.

Investments: మార్కెట్లు అస్థరంగా ఉన్నప్పుడు సిప్‌ ఉత్తమమైన ఎంపిక.. ఎందుకంటే..
Mf Investment
Srinivas Chekkilla
|

Updated on: May 29, 2022 | 12:58 PM

Share

2022 సంవత్సరంలో ఇప్పటివరకు స్టాక్ మార్కెట్(Stock Market) పెట్టుబడిదారులకు గందరగోళంగా ఉంది. ముఖ్యంగా గత రెండు నెలల్లో మార్కెట్‌లో భారీ కరెక్షన్‌ చోటుచేసుకుంది. గత రెండు నెలల్లో సెన్సెక్స్sensx, నిఫ్టీNifty దాదాపు 9 శాతం నష్టపోయాయి. ఈ సమయంలో అనేక అంశాలు మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు, ఇంధన ధరలు పెరుదల, ఉక్రెయిన్ సంక్షోభం, కరోనా కారణంగా చైనా లాక్‌డౌన్‌ మార్కెట్‌పై ప్రభావం చూపుతోన్నాయి. మార్కెట్‌లో కరెక్షన్ కారణంగా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫై అయిన వారు కూడా నష్టపోతున్నారు. 2022 సంవత్సరంలో ఇప్పటివరకు స్మాల్‌క్యాప్‌లలో 13 శాతం, మిడ్‌క్యాప్‌లలో 11 శాతం, లార్జ్‌క్యాప్‌లలో 8 శాతం క్షీణత నమోదైంది.

మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు SIP సహాయంతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇది మీ నష్టాలను తగ్గించి.. దీర్ఘకాలంలో అధిక రాబడిని ఇస్తుందన్నారు. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, మార్కెట్ పడిపోయినప్పుడు, పెట్టుబడిదారులు SIPలో టాప్-అప్ సహాయంతో పోర్ట్‌ఫోలియోను మల్టీబ్యాగర్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు తమ పోర్ట్‌ఫోలియోను తిరిగి బ్యాలెన్స్ చేసుకోవాలి. అటువంటి పరిస్థితిలో మీ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ వెయిటేజీ 60 శాతానికి మించి ఉంటే, దానిని తగ్గించడం ద్వారా రుణ వాటాను పెంచవచ్చు. మీరు ఈక్విటీ ఫండ్స్‌లో గోల్ ఆధారిత పెట్టుబడులు పెట్టినట్లయితే, భయపడాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ