AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Today: బంగారం కొనే ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే, ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే..

ప్రపంచ ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో భారతదేశంలో బంగారం ధరలు ఇటీవల గణనీయమైన హెచ్చుతగ్గులను చూపించాయి. మే 10న గోల్డ్‌ రేట్‌ కాస్త తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు ఊరటచెందారు.. బంగారం కొనేందుకు సిద్ధపడుతున్నారు.. ఈ క్రమంలోనే మే 10 ఉదయం నాటితో పోల్చితే.. దేశంలో బంగారం ధరలు ఇవాళ ఎలా ఉన్నాయంటే..

Gold Rate Today: బంగారం కొనే ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే, ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold
Jyothi Gadda
|

Updated on: May 11, 2025 | 7:10 AM

Share

ప్రపంచ ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో భారతదేశంలో బంగారం ధరలు ఇటీవల గణనీయమైన హెచ్చుతగ్గులను చూపించాయి. ఈ క్రమంలోనే మే 10 ఉదయం నాటితో పోల్చితే.. దేశంలో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. క్రితం రోజున భారీగా క్షీణించిన పసిడి ధరలు నేడు (మే 11) కాస్త ఎగిశాయి. మరోసారి తగ్గుతుందని ఆశించిన కొనుగోలుదారులకు నేడు నిరాశ ఎదురైంది. భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.9,868లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ. 9,045లు పలుకుతోంది. అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ. 7,401.లుగా ఉంది. మే 11 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

– ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.90,600, 24 క్యారెట్ల ధర రూ.98,830 గా ఉంది.

– ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.90,450, 24 క్యారెట్ల ధర రూ.98,680 గా ఉంది.

– చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.90,450, 24 క్యారెట్ల రేటు రూ.98,680 గా ఉంది.

– బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.90,450, 24 క్యారెట్ల ధర రూ.98,680 గా ఉంది.

– హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,450, 24 క్యారెట్ల ధర రూ.98,640 గా ఉంది.

– విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,450, 24 క్యారెట్ల ధర రూ.98,680 గా ఉంది.

– విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,450, 24 క్యారెట్ల ధర రూ.98,680 గా ఉంది.

వెండి ధరలు..

ఇక ఇవాళ్టి వెండి ధరల విషయానికి వస్తే..వెండి ధర గ్రాము 111లు ఉండా, కిలో వెండి ధర రూ.1,11,000లుగా పలుకుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..

చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!

హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!

ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్

ఆరోగ్యంగా ఉండాలనే ఈ పిచ్చి అలసటను పెంచుతుందా?

2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే

బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??

హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు

తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు

రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి