FD Interest Rates: ఎఫ్‌డీలపై ఆ బ్యాంకుల్లో భారీ వడ్డీ రేట్లు.. ఏడాది డిపాజిట్‌పై ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తుందంటే..?

భారతదేశంలోని ప్రజలకు పెట్టుబడి అంటే టక్కున గుర్తు వచ్చేది ఎఫ్‌డీ. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ద్వారా నిర్ణీత వ్యవధిలో నిర్దిష్ట మొత్తంలో డబ్బు డిపాజిట్‌ చేస్తే బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తాయి. అయితే పెట్టుబడి పెట్టే ముందు పెట్టుబడిదారులు కచ్చితంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ వ్యవధిని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

FD Interest Rates: ఎఫ్‌డీలపై ఆ బ్యాంకుల్లో భారీ వడ్డీ రేట్లు.. ఏడాది డిపాజిట్‌పై ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తుందంటే..?
Money Astrology
Follow us

|

Updated on: Sep 05, 2024 | 5:45 PM

భారతదేశంలోని ప్రజలకు పెట్టుబడి అంటే టక్కున గుర్తు వచ్చేది ఎఫ్‌డీ. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ద్వారా నిర్ణీత వ్యవధిలో నిర్దిష్ట మొత్తంలో డబ్బు డిపాజిట్‌ చేస్తే బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తాయి. అయితే పెట్టుబడి పెట్టే ముందు పెట్టుబడిదారులు కచ్చితంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ వ్యవధిని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఎఫ్‌డీల్లో ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధి వరకు పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎఫ్‌డీల్లో ధీర్ఘకాల వ్యవధితో పెట్టుబడి పెడితే తక్కువ వడ్డీ రేటు వస్తుందని, ఏడాది నుంచి ఐదేళ్లలోపు పెట్టుబడులపై ఆకర్షణీయ వడ్డీ రేట్లను పొందవచ్చని బిజినెస్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏడాది డిపాజిట్‌పై ఏయే బ్యాంకులు ప్రస్తుతం ఎంత శాతం వడ్డీ అందిస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇలా

  • బ్యాంక్ ఆఫ్ బరోడా – 6.85 శాతం
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.8 శాతం
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 6.75 శాతం
  • కెనరా బ్యాంక్- 6.85 శాతం
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.85 శాతం
  • ఇండియన్ బ్యాంక్-  6.1 శాతం
  • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 6.9 శాతం
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్- 6.8 శాతం
  • పంజాబ్ & సింధ్ బ్యాంక్- 6.3 శాతం
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.8 శాతం
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.8 శాతం

ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇలా

  • యాక్సిస్ బ్యాంక్- 6.7 శాతం
  • బంధన్ బ్యాంక్- 7.25 శాతం
  • సిటీ యూనియన్ బ్యాంక్- 7 శాతం
  • సీఎస్‌బీ బ్యాంక్- 5  శాతం
  • డీబీఎస్‌ బ్యాంక్- 7 శాతం
  • డీసీబీ బ్యాంక్- 7.1 శాతం
  • ఫెడరల్ బ్యాంక్- 6.8 శాతం
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- 6.6 శాతం
  • ఐసీఐసీఐ బ్యాంక్- 6.7 శాతం
  • ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ – 6.5 శాతం
  • ఇండస్ ఇండ్ బ్యాంక్- 7.75 శాతం

స్మాల్‌ ఫైనాన్స్‌  బ్యాంకుల్లో ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇలా

  • ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ – 7.25 శాతం
  • ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 8.2 శాతం
  • ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6 శాతం
  • జన స్మాల్ ఫైనాన్స్- 8.25 శాతం
  • నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 7 శాతం
  • సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6.85 శాతం
  • ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 8.25 శాతం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్