HONDA CAR: కార్ల తయారీ సంస్థ హోండా కీలక నిర్ణయం.. ఎంపిక చేసిన కార్లకు స్వచ్ఛంద రీకాల్

హోండా కార్స్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మోడ‌ల్ కార్లు 77,954 యూనిట్ల‌ను రీ కాల్ చేస్తున్న‌ట్లు శుక్ర‌వారం ప్రకటన జారీ చేసింది. ఫాల్ట్ ఫ్యూయ‌ల్ పెట్రోల్ పంపుల‌ను రీప్లేస్ చేయ‌డానికి...

HONDA CAR: కార్ల తయారీ సంస్థ హోండా కీలక నిర్ణయం.. ఎంపిక చేసిన కార్లకు స్వచ్ఛంద రీకాల్
Honda
Follow us

|

Updated on: Apr 17, 2021 | 6:11 AM

హోండా కార్స్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మోడ‌ల్ కార్లు 77,954 యూనిట్ల‌ను రీ కాల్ చేస్తున్న‌ట్లు శుక్ర‌వారం ప్రకటన జారీ చేసింది. ఫాల్ట్ ఫ్యూయ‌ల్ పెట్రోల్ పంపుల‌ను రీప్లేస్ చేయ‌డానికి ఈ సిద్ధమైనట్లుగా కంపెనీ తెలిపింది. స్టార్ట్ కాని, ఇంజిన్లు నిలిచిపోయిన కార్ల‌లో ఫ్యూయ‌ల్ పంపుల‌ను ఇన్‌స్టాల్ చేస్తామ‌ని హోండా ఓ ప్రకటనలో వెల్లడించింది. అమేజ్‌, ఫోర్త్ జ‌న‌రేష‌న్ సిటీ, డ‌బ్ల్యూఆర్‌-వీ, జాజ్‌, సివిక్‌, బీఆర్‌-వీ, సీఆర్వీ మోడ‌ల్ కార్ల‌ను రీ కాల్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది. 2019 జ‌న‌వ‌రి- 2019 సెప్టెంబ‌ర్ మ‌ధ్య త‌యారైన కార్ల‌ను ఇది వర్థిస్తుందని చెప్పింది.

2019 జ‌న‌వ‌రి- ఆగ‌స్టు మ‌ధ్య ఉత్ప‌త్త‌యిన 36,086 యూనిట్ల అమేజ్‌, 2019 జ‌న‌వ‌రి-సెప్టెంబ‌ర్ మ‌ధ్య త‌యారైన 20,248 యూనిట్ల ఫోర్త్ జ‌న‌రేష‌న్ సిటీ కార్లు రీకాల్ చేస్తున్న‌ది. అలాగే 2019 జ‌న‌వ‌రి- ఆగ‌స్టు మ‌ధ్య నిర్మించిన 7,871 డ‌బ్ల్యూఆర్‌-వీ యూనిట్లు, 6,235 యూనిట్ల జాజ్ మోడ‌ల్ కార్లు కూడా రీ-కాల్ చేసిన జాబితాలో ఉన్నాయి.

2019 జ‌న‌వ‌రి-సెప్టెంబ‌ర్ మ‌ధ్య ఉత్ప‌త్తైన 5,170 యూనిట్లు సివిక్‌, 2019 జ‌న‌వ‌రి-అక్టోబ‌ర్ మ‌ధ్య త‌యారైన 1737 యూనిట్లు బీఆర్‌వీ, 2019 జ‌న‌వ‌రి- 2020 సెప్టెంబ‌ర్ మ‌ధ్య మాన్యూఫాక్చ‌రైన 607 యూనిట్ల సీఆర్వీ మోడ‌ల్ కార్ల‌కు ఇందులో వస్తాయి. దేశ‌వ్యాప్తంగా అన్ని డీల‌ర్‌షిప్‌ల వ‌ద్ద ఉచితంగా ఈ కార్ల‌లో ద‌శ‌ల‌వారీగా ఫ్యూయ‌ల్ పంపుల‌ను రీప్లేస్‌మెంట్ చేస్తామ‌ని హోండా కార్స్ ఇండియా ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 17వ తేదీ నుంచి కార్ల రీప్లేస్‌మెంట్ ప్రారంభం అవుతుంద‌న్న‌ది.

గ‌తేడాది జూన్‌లో కూడా అమేజ్‌, సిటీ, జాజ్ స‌హా ప‌లు మోడ‌ల్ 65,651 యూనిట్ల‌ను రీకాల్ చేస్తున్న‌ట్లు హోండా కార్స్ ఇండియా తెలిపింది. 2018లో త‌యారైన ఫాల్టీ ఫ్యూయ‌ల్ పంప్స్ రీ ప్లేస్ చేసింది.

ప్రకటనలోని కీలక అంశాలు…

  •  ఇంధన పంపులను భర్తీ చేయడానికి హోండా స్వచ్ఛంద రీకాల్ జారీ చేసింది.
  • సంబంధిత భాగంతో సమస్యలు ఇంజిన్ పనిచేయకపోవచ్చు.
  • ఎఫెక్ట్ అయిన మోడళ్లలో Amaze, fourth-generation City, WR-V, Jazz, Civic, BR-V, and CR-V. ఉన్నాయి.
  • నిర్దిష్ట ఉత్పత్తి వ్యవధిలో ఉత్పత్తి చేయబడిన యూనిట్లు మాత్రమే ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
  • మార్పులు  ఏప్రిల్ 17 నుండి ఉచితంగా చేయబడుతాయి.
  • డీలర్‌షిప్‌లు త్వరలో యజమానులను సంప్రదించడం ప్రారంభిస్తాము.
  • అధికారిక హోండా వెబ్‌సైట్‌లో తమ వాహన గుర్తింపు సంఖ్యను నమోదు చేసుకోవాలి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో