EPF Withdrawals: గంటలో పీఎఫ్ డబ్బులు ఖాతాలో పడతాయి! అత్యవసరం వేళ ఈ ట్రిక్ వినియోగించండి..

వాస్తవానికి ఇది ఉద్యోగ విరమణ సమయానికి మాత్రమే ఖాతా నుంచి నగదు ఉపసంహరణకు అనుమతి ఇస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. పాత కాలపు విధానంలోలా ఈపీఎఫ్ ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని మీ కంప్యూటర్ లేదా ఫోన్ నుంచి ఆన్ లైన్లో ఈపీఎఫ్ విత్ డ్రా చేయొచ్చు. అదీ మెడికల్ ఎమర్జెన్సీ అయితే గంటలోనే మీ క్లెయిమ్ ఫారంను ప్రాసెస్ చేస్తారు.

EPF Withdrawals: గంటలో పీఎఫ్ డబ్బులు ఖాతాలో పడతాయి! అత్యవసరం వేళ ఈ ట్రిక్ వినియోగించండి..
EPFO
Follow us
Madhu

|

Updated on: Sep 04, 2023 | 8:00 AM

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్).. ఇది ఉద్యోగుల పదవీ విరమణ సమయానికి ఆర్థిక భద్రత, భరోసాను కల్పించే స్కీమ్. ఉద్యోగితో పాటు మీకు ఉద్యోగం ఇచ్చిన సంస్థ కూడా దీనిలో మీ పేరు మీద డబ్బులు జమచేస్తుంది. ఈ మొత్తంపై ప్రభుత్వం ఏడాదికి ఒకసారి వడ్డీని అందిస్తుంది. వాస్తవానికి ఇది ఉద్యోగ విరమణ సమయానికి మాత్రమే ఖాతా నుంచి నగదు ఉపసంహరణకు అనుమతి ఇస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. పాత కాలపు విధానంలోలా ఈపీఎఫ్ ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని మీ కంప్యూటర్ లేదా ఫోన్ నుంచి ఆన్ లైన్లో ఈపీఎఫ్ విత్ డ్రా చేయొచ్చు. అదీ మెడికల్ ఎమర్జెన్సీ అయితే గంటలోనే మీ క్లెయిమ్ ఫారంను ప్రాసెస్ చేస్తారు. అదెలాగో తెలుసుకుందాం రండి..

అత్యవసర పరిస్థితుల్లోనే..

ఒకవేళ మీకు అత్యవసరంగా నగదు అవసరం అయ్యింది. అది వైద్య సంబంధిత అవసరాలు లేదా, ఇంటి రెన్నోవేషన్ వంటిది అవసరం ఏదైనా మీరు ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేయొచ్చు. ఈ ప్రక్రియను మీరు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఇంట్లో నుంచే పూర్తి చేయొచ్చు. ఒక వారంలోనే మీరు విత్ డ్రా చేసిన మొత్తం మీ ఖాతాకు జమవుతుంది. అదెలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

  • మొదటిగా మీరు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్లోకి వెళ్లాలి. దానిలో ఎంప్లాయీస్ సెక్షన్లోకి వెళ్లి, లాగిన్ అవ్వాలి. అందుకోసం యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • అకౌంట్ లోకి లాగిన్ అయ్యాక దానిలో ఆన్ లైన్ సర్వీసెస్ ట్యాబ్ లోకి వెళ్లాలి.
  • మీరు దీనిలో పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి దానిలో మీకు కనిపించే క్లయిమ్ ఫారాలు(ఫారం 31, 19, 10సీ, 10డీ) ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాను వెరిఫై చేయాల్సి ఉంటుంది. అందుకోసం మీరు మీ బ్యాంకు ఖాతా చివరి నాలుగు డిజిట్లను పూరించాల్సి ఉంటుంది.
  • అనంతరం ప్రొసీడ్ ఫర్ ఆన్ లైన్ క్లెయిమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫారం 31ని ఎంపిక చేసుకోవాలి.
  • ఆ తర్వాత విత్ డ్రా ఎందుకు చేయాలనుకుంటున్నారో కారణాన్ని అక్కడ మెన్షన్ చేయాలి.
  • మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన చెక్ లేదా బ్యాంకు ఖాతా మొదటి పేజీ, అకౌంట్ నంబర్, ఫొటో, ఐఎఫ్ఎస్సీ డీటైల్స్ కనిపించే విధంగా స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.
  • అనంతరం గెట్ ఆధార్ ఓటీపీని క్లిక్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
  • దీంతో మీ క్లెయిమ్ ఫైల్ అవుతుంది. వైద్య సంబంధిత అత్యవసరం అయితే పీఎఫ్ క్లెయిమ్ కేవలం ఒక గంటలోనే ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఖాతా బ్యాలెన్స్ ఇలా.. మీరు ఒకవేళ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ తనిఖీ చే సుకోవాలనుకుంటే 011 22901406 నంబర్ ఈపీఎఫ్ ఖాతాకు రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ నుంచి కాల్ చేయొచ్చు. మీకు తిరిగి ఎస్ఎంఎస్ రూపంలో పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చూపుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!