Indian Railways: రైలు ఛార్జీలతో పాటు స్టేషన్‌లో వెయిటింగ్ రూమ్‌ల ధరలు తగ్గనున్నాయా?

శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందే కొన్ని ప్రాంతాల్లో జీఎస్టీని తగ్గించాలని వివిధ వ్యాపార వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ తొలి సమావేశాన్ని నిర్వహించింది. ఒక వర్గం వ్యాపారులు లేవనెత్తిన డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్ పలు సందర్భాల్లో

Indian Railways: రైలు ఛార్జీలతో పాటు స్టేషన్‌లో వెయిటింగ్ రూమ్‌ల ధరలు తగ్గనున్నాయా?
Indian Railways
Follow us

|

Updated on: Jun 24, 2024 | 4:33 PM

శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందే కొన్ని ప్రాంతాల్లో జీఎస్టీని తగ్గించాలని వివిధ వ్యాపార వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ తొలి సమావేశాన్ని నిర్వహించింది. ఒక వర్గం వ్యాపారులు లేవనెత్తిన డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్ పలు సందర్భాల్లో మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయించింది. విద్యార్థులు విద్యాసంస్థల వెలుపల హాస్టళ్లలో ఉంటే అప్పుడు జీఎస్టీ ఉండదు. అయితే, ఈ సందర్భంలో గరిష్ట అద్దె నెలకు రూ. 20,000 ఉండాలి. విద్యార్థి కనీసం 90 రోజులు హాస్టల్‌లో ఉంటేనే ఈ రాయితీ వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి: Bank Holidays: జూలై నెలలో 12 రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..

ఇది కాకుండా రైల్వే టిక్కెట్లు, స్టేషన్ వెయిటింగ్ రూమ్, బ్యాగేజీ గది అద్దెపై రైల్వేలు ఇప్పటివరకు విధించిన జిఎస్‌టిని కూడా మినహాయించారు. స్టేషన్లలో ఉపయోగించే బ్యాటరీతో నడిచే వాహనాల వినియోగంపై కూడా జీఎస్టీ లేదు. అయితే టికెట్లపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వడంతో రైలు ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని ప్రయాణికులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కాకుండా పాల కోటాపై 12 శాతం చొప్పున జిఎస్‌టి సిఫార్సు చేయబడింది. సోలార్ కుక్కర్లు, స్ప్రింక్లర్లపై 12 శాతం జీఎస్టీని కూడా సమావేశంలో సిఫార్సు చేశారు. కార్టూన్ బాక్స్‌లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించారు.

ఇది కూడా చదవండి: Indian Railways: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా? టికెట్‌ ఉన్నా జరిమానా చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
ఆ టాటా కారుకు గట్టిపోటీ.. ఆకట్టుకుంటున్న హ్యూందాయ్ సూపర్ ఈవీ కారు

ఆగని వలసలు.. కాంగ్రెస్ పార్టీలోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..

మావూళ్ళమ్మకు జేష్ఠమాసంలో జాతర.. ఆశాఢంలో ప్రత్యేక అలంకరణ..

సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో చెప్పిన సల్మాన్ తండ్రి

జూన్‌ 30న ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. జిల్లాల వారీగా ఖాళీలు

మార్కెట్లోకి మరో బడ్జెట్‌ ఫోన్‌.. రూ. 7500కే 32 ఎంపీ కెమెరా..

కల్కితో థియేటర్‌ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ

తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్

అడవిలో తప్పిపోయిన వ్యక్తి .. ఎలా బయటపడ్డాడంటే ??

మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. నయా ఈవీ బైక్ లాంచ్ చేసిన మరో కంపెనీ
మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. నయా ఈవీ బైక్ లాంచ్ చేసిన మరో కంపెనీ
సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో చెప్పిన సల్మాన్ తండ్రి
సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో చెప్పిన సల్మాన్ తండ్రి
కల్కితో థియేటర్‌ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ
కల్కితో థియేటర్‌ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ
తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్
తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్
అడవిలో తప్పిపోయిన వ్యక్తి .. ఎలా బయటపడ్డాడంటే ??
అడవిలో తప్పిపోయిన వ్యక్తి .. ఎలా బయటపడ్డాడంటే ??
చిన్నారి NTR క్లాసికల్ డ్యాన్స్‌.. ఇదిగో వీడియో..

కొంపముంచిన రీల్స్ సరదా.. కార్లతో సముద్రంలో చిక్కుకున్న యువకులు..!

గాల్లో పల్టీలు కొడుతున్న కార్లో స్టార్ హీరో.. వీడియో చూసి షాక్‌.!

కల్కి షో రద్దు.. థియేటర్ మేనేజర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్.. వీడియో.

ఇంటర్నెట్లోకి అప్పుడే వచ్చేసిన కల్కి Full HD ప్రింట్. ఫాన్స్ షాక్

కల్కి క్లైమాక్స్‌ చూస్తే.. ఎగ్జైట్మెంట్‌తో అందరూ చేసిన పనికి షాక్