Gst Compensation: తెలుగు రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు విడుదల… ఈ దఫా కేంద్రం ఎన్ని కోట్లు ఇచ్చిందంటే..?
కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలను మరో దఫా విడుదల చేసింది. జీఎస్టీ విధానం వల్ల పలు రాష్ర్టాలు ఎదుర్కొంటున్న నష్టాల...
కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలను మరో దఫా విడుదల చేసింది. జీఎస్టీ విధానం వల్ల పలు రాష్ర్టాలు ఎదుర్కొంటున్న నష్టాల భర్తీ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ పరిహారాన్ని విడుదల చేసింది. స్పెషల్ బారోయింగ్ ప్లాన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1810.71 కోట్లు, తెలంగాణ రాష్ర్టానికి రూ. 1336.44 కోట్ల పరిహారం విడుదల చేసింది కేంద్ర ఆర్థిక శాఖ.