Tata Cars: టాటా కార్లు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఆ రెండు టాటా ఈవీ కార్లపై అదిరే డిస్కౌంట్..!

మారుతున్న కాలానికి అనుగుణంగా డిజైన్ మార్పులతో పాటు ఫీచర్లను అప్‌డేట్ చేస్తూ టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు వినియోగదారుల మనస్సును దోచుకుంటుంది. అయితే టాటా కార్ల అమ్మకాల్లో టాటా పంచ్‌ కారు అగ్రస్థానంలో ఉంది. టాటా మోటార్స్ ఇప్పటివరకూ 20 లక్షల ఎస్‌యూవీలను అమ్మిందంటే టాటా కార్ల క్రేజ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కార్లల్లో సియెర్రా, సఫారి వంటి పాత మోడల్‌లు, కొత్త మోడళ్లైన పంచ్, నెక్సాన్, హారియర్, న్యూ సఫారి వంటి కార్లు ఉన్నాయి.

Tata Cars: టాటా కార్లు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఆ రెండు టాటా ఈవీ కార్లపై అదిరే డిస్కౌంట్..!
Tata Punch And Nexon
Follow us

|

Updated on: Jul 11, 2024 | 3:43 PM

ప్రపంచవ్యాప్తంగా టాటా కంపెనీ కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అధునాత ఫీచర్లతో తక్కువ ధరలో వచ్చే ఈ కార్లను అందరూ ఇష్టపడుతూ ఉంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజైన్ మార్పులతో పాటు ఫీచర్లను అప్‌డేట్ చేస్తూ టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు వినియోగదారుల మనస్సును దోచుకుంటుంది. అయితే టాటా కార్ల అమ్మకాల్లో టాటా పంచ్‌ కారు అగ్రస్థానంలో ఉంది. టాటా మోటార్స్ ఇప్పటివరకూ 20 లక్షల ఎస్‌యూవీలను అమ్మిందంటే టాటా కార్ల క్రేజ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కార్లల్లో సియెర్రా, సఫారి వంటి పాత మోడల్‌లు, కొత్త మోడళ్లైన పంచ్, నెక్సాన్, హారియర్, న్యూ సఫారి వంటి కార్లు ఉన్నాయి. ఇప్పటికే టాటా కంపెనీ టాటా హాయర్,, సఫారిపై నెలాఖరు వరకు ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. అలాగే ప్రముఖ మోడల్స్ అయిన నెక్సాన్, పంచ్ ఈవీలపై కూడా ప్రత్యేక తగ్గింపులను ఆఫర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో 

టాటా నెక్సాన్ ఈవీ

టాటా నెక్సాన్ టాటా కంపెనీకు సంబంధించిన ఒక ప్రసిద్ధ మోడల్. ఈ మోడల్ నెలవారీగా అమ్ముడవుతున్న టాప్ 10 వాహనాల్లో స్థిరంగా ఉంది. అయితే గత కొన్ని నెలలుగా నెక్సాన్ అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా మే 2024లో నెక్సాన్ టాప్ 10 జాబితాలో కూడా చేరలేకపోయింది. జూన్‌లో నెక్సాన్ కేవలం వైఓవై క్షీణతను చూసేటప్పుడు జాబితాలో చేరలేదు. దీంతో ఈ మోడల్‌పై కంపెనీ ప్రత్యేక తగ్గింపులను ఆఫర్ చేస్తుంది. నెక్సాన్ ఎంపవర్డ్+ ఎల్ఆర్, ఎంపవర్డ్ ప్లస్ ఎల్ఆర్ డార్క్ వేరియంట్‌లపై రూ. 1.3 లక్షల విలువైన ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఈ మోడల్‌లోని ఇతర వేరియంట్‌లు రూ. 50,000 నుంచి రూ. 70,000 మధ్య తగ్గింపును అందిస్తుంది. 

టాటా పంచ్ ఈవీ

టాటా పంచ్ ఈవీ పరిమాణం, ఫీచర్లు, ధర, ముఖ్యంగా దాని పవర్‌ట్రైన్ ఎంపికల కారణంగా యూజర్లను అమితంగా ఆకట్టుకుంటుంది. అయితే టాటా పంచ్ సాధారణ, ఈవీ వేరియంట్‌లను టాటా మోటార్స్ జూన్ 2024లో 18,238 యూనిట్లను విక్రయించింది. అంటే దాదాపు ఈ మోడల్ 66 శాతం వైవైవై వృద్ధిని సాధించింది. దీంతో అమ్మకాలను పెంచుకునేందుకు టాటా మోటార్స్ టాటా పంచ్ ఈవీపై రూ. 10,000 నుంచి రూ. 30,000 మధ్య తగ్గింపులను అందిస్తుంది. టాటా పంచ్ ఈవీ ధరలు రూ. 10.98 లక్షల నుంచి మొదలవుతాయి. అలాగే ఈ కారు మొత్తం 20 వేరియంట్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం