Gold Silver Price Today: దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి.. తాజా రేట్ల వివరాలు

Gold Silver Price Today: దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఒక రోజు తగ్గితే.. మరొక రోజు పెరుగుతుంది. తాజాగా మహిళలకు షాకిచ్చాయి బంగారం, వెండి ధరలు. తాజాగా జూన్‌ 21న..

Gold Silver Price Today: దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి.. తాజా రేట్ల వివరాలు
Gold And Silver
Follow us

|

Updated on: Jun 21, 2022 | 6:19 AM

Gold Silver Price Today: దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఒక రోజు తగ్గితే.. మరొక రోజు పెరుగుతుంది. తాజాగా మహిళలకు షాకిచ్చాయి బంగారం, వెండి ధరలు. తాజాగా జూన్‌ 21న దేశీయంగా ధరలు పెరిగాయి. 10 గ్రాముల ధరపై 100 వరకు పెరిగింది. ఇక కిలో ధర నిలకడగా ఉంది. బంగారం ధరలు పెరిగేందుకు పలు అంశాలు తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. తాజాగా దేశీయంగా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. మీరు కొనుగోలు చేసే ముందు ధరల్లో మార్పులు ఉండవచ్చు.. లేకపోవచ్చు. ఆ సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.47,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,110 ఉంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,080 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,080 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,190 వద్ద ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,080 వద్ద ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,110 వద్ద ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,110 వద్ద ఉంది.

వెండి ధర..

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర ఇలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,000 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.66,300 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, చెన్నైలో రూ.66,300 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.61,100 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.66,300 ఉంది. ఇక కేరళలో రూ.66,300 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి