Gold Price Today: గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెరుగుతున్న ధరలకు తాజాగా బ్రేక్ పడింది.

Gold Price Today: గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Price Today
Follow us

|

Updated on: May 22, 2023 | 6:24 AM

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెరుగుతున్న ధరలకు తాజాగా బ్రేక్ పడింది. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (మే 22) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,300 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,420 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.75,300 గా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,570 గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,960
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,470 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,420 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,300 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.75,300, చెన్నైలో కిలో వెండి ధర రూ.79,300, బెంగళూరులో రూ.79,900, కేరళలో రూ.79,000, కోల్‌కతాలో రూ.75,300, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,000, విజయవాడలో రూ.79,000, విశాఖపట్నంలో రూ.79,000 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!