Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. రూ.83 వేలకు చేరువలో వెండి

బంగారం పరుగులు పెడుతోంది. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో బంగారానికి మరింత రెక్కలొస్తున్నాయి. అయితే భారతీయ సంప్రాదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారం ధర ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆపరు...

Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. రూ.83 వేలకు చేరువలో వెండి
Gold Price Today
Follow us
Subhash Goud

|

Updated on: May 05, 2023 | 5:35 AM

బంగారం పరుగులు పెడుతోంది. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో బంగారానికి మరింత రెక్కలొస్తున్నాయి. అయితే భారతీయ సంప్రాదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారం ధర ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆపరు. శుభకార్యాలు, ఇతర సందర్భాలలో షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. ధరలు ఒక రోజున పెరిగితే మరో రోజు ఆగకుండా పరుగులు పెడుతోంది. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక తాజాగా మే 5న శుక్రవారం దేశీయంగా బంగారం వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.500 పెరుగగా, 24 క్యారెట్ల బంగారంపై రూ.640 పెరిగింది. ఇక వెండి కిలోపై రూ.300లకుపైగా ఎగబాకింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,730.

☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180.

ఇవి కూడా చదవండి

☛ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,330.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,230.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180.

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180

వెండి ధరలు:

చెన్నైలో కిలో వెండి ధర రూ.82,800, ముంబైలో రూ.77,100, ఢిల్లీలో రూ.77,100, కోల్‌కతాలో రూ.77,100, బెంగళూరులో రూ.82,800, హైదరాబాద్‌లో రూ.82,800, కేరళలో రూ.82,800 విజయవాడలో కిలో వెండి ధర రూ.82,800 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?