Costliest Smartphone: నీతా అంబానీ వాడే స్మార్ట్‌ఫోన్‌ ధరెంతో తెలుసా..? ఒక్కటి కాదు.. కొన్ని చార్టెర్డ్‌ విమానాలను కొనేయొచ్చు..

నీతా అంబానీ ఉపయోగించే ఈ మోడల్‌ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్. దీని ధర సామాన్యులకు ఊహాకు కూడా అందనిది. చాలా మంది కోటీశ్వరులు కూడా దీనిని భరించలేరు. ప్రపంచంలోని 5 అత్యంత ఖరీదైన ఫోన్‌లలో నీతా అంబానీ ఉపయోగించే ఫోన్‌ కూడా ఉంది. వాటి ధర ఎంతంటే..కొన్ని చార్టర్డ్ విమానాలను కొనుగోలు చేయొచ్చట.

Costliest Smartphone: నీతా అంబానీ వాడే స్మార్ట్‌ఫోన్‌ ధరెంతో తెలుసా..? ఒక్కటి కాదు.. కొన్ని చార్టెర్డ్‌ విమానాలను కొనేయొచ్చు..
Neeta Ambani Smartphone
Follow us

|

Updated on: May 04, 2023 | 6:00 PM

భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ వ్యాపార దిగ్గజం, దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలను కలిగి ఉన్నారు. ముకేష్ అంబానీకి ప్రపంచంలోనే ఎవరూ పొందలేనన్ని సకల సౌకర్యాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో భాగంగా లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్‌లు, ఖరీదైన భవనాలు లెక్కలెనన్నీ ఉన్నాయి. ముఖేష్ అంబానీలాగే అతని భార్య నీతా అంబానీ కూడా విలాసవంతమైన వస్తు సంపదను కలిగి ఉన్నారు. ఆమె ఉపయోగించే లగ్జరీ సేకరణలో కార్లు, ఇళ్ళు, జెట్ విమానాలు వంటివి కూడా ఉన్నాయి. అయితే ఆమె వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైనది. నీతా అంబానీ స్మార్ట్‌ఫోన్ ధర గరిష్టంగా రూ. 2 నుండి 5 లక్షలు ఉండొచ్చు అనుకుంటే పొరపడినట్టే..! ఎందుకంటే ఆమె ఫోన్ ధర మీ ఊహకు మించినది. మీరు దాని గురించి కనీసం ఒక అంచనా కూడా వేయలేనంత ఖరీదైనది. నీతా అంబానీ ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ ధర ఎంతో తెలిస్తే షాక్‌ తింటారు.. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వాస్తవానికి, నీతా అంబానీ ఉపయోగించే ఈ మోడల్‌ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్. దీని ధర సామాన్యులకు ఊహాకు కూడా అందనిది. చాలా మంది కోటీశ్వరులు కూడా దీనిని భరించలేరు. ప్రపంచంలోని 5 అత్యంత ఖరీదైన ఫోన్‌లలో నీతా అంబానీ ఉపయోగించే ఫోన్‌ కూడా ఉంది. వాటి ధర ఎంతంటే..కొన్ని చార్టర్డ్ విమానాలను కొనుగోలు చేయొచ్చట.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు ఇవి..

ఫాల్కన్ సూపర్‌నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ (Falcon SuperNova iPhone 6 Pink Diamond)

ఇవి కూడా చదవండి

స్టువర్ట్ హ్యూస్ ఐఫోన్ 4ఎస్ ఎలైట్ గోల్డ్(iphone 4S Elite Gold)

స్టువర్ట్ హ్యూస్ ఐఫోన్ 4 డైమండ్ రోజ్ ఎడిషన్ (iPhone 4 Diamond Rose Edition)

గోల్డ్ స్ట్రైకర్ ఐఫోన్ 3GS సుప్రీం (Goldstriker iPhone 3GS Supreme)

ఐఫోన్ 3G కింగ్స్ బటన్ ( iPhone 3G King’s Button)

ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ (Falcon SuperNova iPhone 6 Pink Diamond) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్. దానిలో పొందుపరిచిన విలువైన పింక్ డైమండ్ కారణంగా ఇది చాలా ఖరీదైనది. ఇక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. దీనిని కొనుగోలు చేయడానికి $ 48.5 మిలియన్లు (దాదాపు రూ. 395 కోట్లు) చెల్లించాలి. ఈ ఫోన్ నిజానికి iPhone 6 కోసం ఫాల్కన్ సూపర్‌నోవా అనుకూలీకరించిన వెర్షన్. ఇదే ఐఫోన్ 6 2004లో విడుదలై బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని తయారు చేస్తున్నప్పుడు, ఐఫోన్ 6లో 24 క్యారెట్ బంగారాన్ని ఉపయోగించారు. దానితో పాటు పెద్ద పింక్ డైమండ్ ఫోన్ వెనుక ప్యానెల్‌కు పొందుపరిచారు. ఇది ఈ ఫోన్‌ను విలువైన పరికరంగా చేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌