AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart: వేసవిలో అదిరిపోయే ఆఫర్ల జల్లు.. ఫ్లిప్‌ కార్ట్‌ సేల్‌లో ఈ ప్రొడక్ట్స్‌పై ఊహకందని డిస్కౌంట్స్‌.

సమ్మర్‌లో వినియోగదారులను ఆకర్షించేందుకు ఈకామర్స్‌ సైట్లు వరుస ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేలను ప్రకటించగా ఫ్లిప్‌కార్ట్ సైతం బిగ్ సేవింగ్స్‌ డే పేరుతో డిస్కౌంట్ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌ ఫోన్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది...

Flipkart: వేసవిలో అదిరిపోయే ఆఫర్ల జల్లు.. ఫ్లిప్‌ కార్ట్‌ సేల్‌లో ఈ ప్రొడక్ట్స్‌పై ఊహకందని డిస్కౌంట్స్‌.
Flipkart Big Saving Days
Narender Vaitla
|

Updated on: May 04, 2023 | 5:30 PM

Share

Flipkart Big Saving Days: సమ్మర్‌లో వినియోగదారులను ఆకర్షించేందుకు ఈకామర్స్‌ సైట్లు వరుస ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేలను ప్రకటించగా ఫ్లిప్‌కార్ట్ సైతం బిగ్ సేవింగ్స్‌ డే పేరుతో డిస్కౌంట్ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌ ఫోన్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్స్‌కి మే4వ తేదీ నుంచి ప్రారంభమవుతుండగా, ఇతరులకు 5వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే పేటీఎమ్‌ వాలెట్‌ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 100 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం ఇచ్చారు. ఇక ఈ సేల్‌లో ఏయే ప్రొడక్ట్స్‌పై ఎలాంటి ఆఫర్లు ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

స్మార్ట్‌ ఫోన్‌లు..

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో పోకో సీ55 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 7999గా ఉంది. కొటాక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ అందిస్తారు. గూగుల్ పిక్సెల్ 6ఏ రూ. 25,999కి అందుబాటులోకి రానుంది. రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 19,999కి లభించనుంది. వీటితో పాటు ఐఫోన్‌ 13ని రూ. 61,999కి అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి

స్మార్ట్‌ టీవీలు..

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్స్‌ డేస్‌ సేల్‌లో భాగంగా 55 ఇంచెస్‌ సామ్‌సంగ్‌ క్రిస్టల్‌ 4కే టీవీ ధర రూ. 45,990కాగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు కస్టమర్లకు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఎమ్‌ఐ ఎక్స్‌ సిరీస్‌ స్మార్ట్‌ టీవీ (43 ఇంచెస్‌) అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీ రూ. 28,999కి అందుబాటులో ఉంది.

ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్‌..

సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. లెనోవో రైజన్‌ 4 హెక్సా కోర్‌ ల్యాప్‌టాప్‌ రూ. 33,990 ధరకు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. వీటితో పాటు రియల్‌మీ ఇంటెల్‌ ఈవో కోర్‌ ల్యాప్‌టాప్‌పై కూడా 5 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పాక్ నుంచి ఇంగ్లాండ్ వెళ్లింది శెనగలు అమ్మడానికా ఏంది..!
పాక్ నుంచి ఇంగ్లాండ్ వెళ్లింది శెనగలు అమ్మడానికా ఏంది..!
ఆ హీరో లాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు..
ఆ హీరో లాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు..
పెట్రోల్ పంపుల్లో రూ.2,000 కంటే ఎక్కువ UPI పేమెంట్లు బంద్?
పెట్రోల్ పంపుల్లో రూ.2,000 కంటే ఎక్కువ UPI పేమెంట్లు బంద్?
లవర్ లాంటి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..
లవర్ లాంటి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..
ఆ నటుడికి జరిగిన యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది..
ఆ నటుడికి జరిగిన యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా..?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా..?
పక్షులూ మమ్మల్ని వింతగా చూస్తాయి..? 20వ అంతస్థు పై వీడియో
పక్షులూ మమ్మల్ని వింతగా చూస్తాయి..? 20వ అంతస్థు పై వీడియో
50 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్కూల్ ఫ్రెండ్స్..1976 బ్యాచ్ రీయూనియన్
50 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్కూల్ ఫ్రెండ్స్..1976 బ్యాచ్ రీయూనియన్
ఏపీలో పేషెంట్లకు గుడ్‌న్యూస్‌.. రూ.75 వేల విలువ టెస్ట్‌ ఉచితం..!
ఏపీలో పేషెంట్లకు గుడ్‌న్యూస్‌.. రూ.75 వేల విలువ టెస్ట్‌ ఉచితం..!
జై గణేశా.. జై జై గణేశా..! వినాయకుడికి హెలికాప్టర్‌తో పూల వర్షం..
జై గణేశా.. జై జై గణేశా..! వినాయకుడికి హెలికాప్టర్‌తో పూల వర్షం..