Gold Price Today: బంగారం, వెండి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన ధరలు

Gold Price Today: మహిళలు అత్యంత ప్రాధాన్యతనిచ్చే పసిడి మరింత పరుగులు పెట్టనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి పన్ను 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది...

Gold Price Today: బంగారం, వెండి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన ధరలు
Gold Price
Follow us

|

Updated on: Jul 02, 2022 | 6:40 AM

Gold Price Today: మహిళలు అత్యంత ప్రాధాన్యతనిచ్చే పసిడి మరింత పరుగులు పెట్టనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి పన్ను 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. దీంతో బంగారం ధరలు మరింతగా పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఇక ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తాజాగా శనివారం కూడా భారీగా పెరిగింది. అంతేకాకుండా వెండి ధర కూడా పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1200 పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1310 వరకు పెరిగింది. దేశీయంగా ఉదయం 6 గంటలకు నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది.

☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

☛ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ52,200 వద్ద ఉంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250 వద్ద ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 వద్ద ఉంది.

☛ కేరళలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది.

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది.

వెండి ధరలు:

చెన్నైలో కిలో వెండి ధర రూ.65,000, ముంబైలో రూ.59,000, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.59,000, కోల్‌కతాలో రూ.59,000, బెంగళూరులో రూ.65,000, హైదరాబాద్‌లో రూ.65,000, కేరళలో రూ.65,000, విజయవాడలో రూ.65,000 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!