Gold Rate: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు మళ్లీ పెరిగిన బంగారం ధరలు?
మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరోకదానికి లేదు. ఏ చిన్న శుభకార్యం జరిగిన మగువలు బంగారం కొంటుంటారు. డిమాండ్‌కు తగ్గట్టుగానే పసిడి ధర కూడా ఎప్పుడు పరుగులు పెడుతూనే ఉంటుంది. దేశీయ మార్కెట్‍లో వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధర మరోసారి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో బంగారం రేటు..
Gold Price Today: మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరోకదానికి లేదు. ఏ చిన్న శుభకార్యం జరిగిన మగువలు బంగారం కొంటుంటారు. డిమాండ్‌కు తగ్గట్టుగానే పసిడి ధర కూడా ఎప్పుడు పరుగులు పెడుతూనే ఉంటుంది. దేశీయ మార్కెట్‍లో వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధర మరోసారి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో బంగారం రేటు స్వల్పంగా అధికమైంది. బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.100 పెరిగి రూ.56,750కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం రేటు రూ.110 అధికమై రూ.61,910కి వెళ్లింది. కాగా, వెండి ధర కూడా దేశీయ మార్కెట్‍లో పెరిగింది. దేశంలోని వివిధ ప్రధాన సిటీల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,150 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,350 వద్ద నమోదైంది.
➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,750ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.61,910 వద్ద ఉంది
➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,060 ఉంది.
➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,750ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,910 ఉంది.
➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,960 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,750ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,910వద్ద కొనసాగుతోంది.
➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,910 వద్ద కొనసాగుతోంది.
➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,910 ఉంది.
Silver Price:
ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.78,800, ముంబైలో రూ.74,800, ఢిల్లీలో రూ.75,100, కోల్‌కతాలో కిలో వెండి రూ.75,100, బెంగళూరులో రూ.78,800, హైదరాబాద్‌లో రూ.78,800, విజయవాడలో రూ.78,800, విశాఖలో రూ.78,800 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..