Gold Price Today: హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? పసిడి రేట్లు మరింత పెరగనున్నాయా?
Gold Price Today: ఈ సెప్టెంబర్ నెలలో యూఎస్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లని తగ్గించే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ తో పాటు మరికొందరు ఫెడ్ అధికారులు ఇటీవల లీకులు ఇవ్వడం జరిగింది. దీని కారణంగా..

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తగ్గినట్లే తగ్గి తులం ధర లక్షా 10వేల రూపాయలకు చేరువలో ఉంది. బంగారం ధరలు రోజురోజుకు రికార్డు సృస్తున్నాయి. దీనికి కారణంగా డాలర్ బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాలు, ట్రంప్ టారిఫ్ లు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ITR Filing 2025: మీరు ఈ తప్పు చేస్తే రీఫండ్ రావడానికి 9 నెలలు పట్టవచ్చు!
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,780 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,810 ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,660 ఉంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,660 ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,660 ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,660 ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,660 వద్ద కొనసాగుతోంది.
- ఇక వెండి ధర విషయానికొస్తే రూ.1,25,900 వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: Gold Price: బంగారం ధర రూ.1,25,000లకు పెరగనుందా? ఆందోళన రేపుతున్న బ్యాంకు రిపోర్ట్!
ఇదిలా ఉండగా, ఈ సెప్టెంబర్ నెలలో యూఎస్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లని తగ్గించే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ తో పాటు మరికొందరు ఫెడ్ అధికారులు ఇటీవల లీకులు ఇవ్వడం జరిగింది. దీని కారణంగా గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Viral Video: కొడుకు అమ్మయిలతో స్టేజీపై డ్యాన్స్.. అంతలో తల్లి ఏం చేసిందో చూస్తే నవ్వుకుంటారు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








