Gold Price Today: దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం.. దీనికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. భారతీయ సాంప్రదాయంలో పసిడికి ప్రత్యేక స్థానముంది. ధర ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. అయితే బంగారం ధర ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతూ ఉంటుంది. ఇక తాజాగా ఏప్రిల్‌ 27వ తేదీన దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.ఇటీవల కాలం నుంచి బంగారం, వెండి ధర దూసుకుపోతుంది..

Gold Price Today: దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold
Follow us

|

Updated on: Apr 27, 2024 | 6:25 AM

బంగారం.. దీనికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. భారతీయ సాంప్రదాయంలో పసిడికి ప్రత్యేక స్థానముంది. ధర ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. అయితే బంగారం ధర ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతూ ఉంటుంది. ఇక తాజాగా ఏప్రిల్‌ 27వ తేదీన దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.ఇటీవల కాలం నుంచి బంగారం, వెండి ధర దూసుకుపోతుంది. రికార్డు స్థాయిలో ధర పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దేశీయంగా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,660 ఉండగా, అదే 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72,720 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

  • చెన్నై- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,700.
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,720.
  • ఢిల్లీ- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,810, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870.
  • హైదరాబాద్‌- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,720.
  • కోల్‌కతా- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,720.
  • బెంగళూరు – 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,720.
  • కేరళ-22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,720.
  • విజయవాడ-22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,720.

ఇక దేశంలో బంగారం బాటలోని వెండి పయనిస్తోంది. కిలో ధరపై స్వల్పంగా పెరుగుదల ఉంది. కిలో వెండి ధర 84,600 ఉంది. కాగా, ఈ బంగారం ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో పెరగవచ్చు. తగ్గవచ్చు..లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి