Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి మంచి ఛాన్స్.. దిగివస్తున్న పసిడి ధరలు.. ఈరోజు ఎంత తగ్గిందంటే..

కరోనా లాక్ డౌన్ తర్వాత బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయి ధరలను తాకాయి. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు దిగివస్తున్నాయి.

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి మంచి ఛాన్స్..  దిగివస్తున్న పసిడి ధరలు.. ఈరోజు ఎంత తగ్గిందంటే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 14, 2021 | 8:21 AM

Gold Price Today: కరోనా లాక్ డౌన్ తర్వాత బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయి ధరలను తాకాయి. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు దిగివస్తున్నాయి. బంగారం కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం అని భావించవచ్చు. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.100 తగ్గింది. దీంతో నిన్నటితో పోల్చుకుంటే ఆదివారం ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,340కు చేరింది.

ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.44,250గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,290కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్ తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.44,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,290కు చేరింది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.46,400 కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 దగ్గర కొనసాగుతుంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,680కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.48,740 దగ్గర కొనసాగుతుంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,340 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,340గా ఉంది.

Also Read: Today Gold Rates : నేడు ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి…

హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.