Petrol, Diesel Prices : వరుసగా ఆరో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలా..

Petrol, Diesel Prices : పెట్రోల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు చమురు ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులకు

Petrol, Diesel Prices : వరుసగా ఆరో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలా..
Follow us

|

Updated on: Feb 14, 2021 | 8:06 AM

Petrol, Diesel Prices : పెట్రోల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు చమురు ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులకు భారంగా మారుతోంది. వాహనాలు ప్రతి ఒక్కరికి ఉండే ఈ రోజుల్లో.. ధరలు పెరుగుతుండటంతో జేబులకు చిల్లులు పడే పరిస్థితి ఎదురవుతోంది. ధరల పెరుగుదలతో వాహనదారుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆరో రోజు ధరలు పెరిగాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌పై 29 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 32 పైసలు పెంచాయి చమురు సంస్థలు.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా.. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.88.73 ఉండగా, డీజిల్‌ రూ.79.06 పైసలు ఉంది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.92.26 ఉండగా, డీజిల్‌ 86.23 పైసలు ఉంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.95.21 ఉండగా, డీజిల్‌ రూ.86.04కి చేరింది. ఇక చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.90.96 ఉండగా, డీజిల్‌ రూ.84.16 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.90.01 ఉండగా, డీజిల్‌ రూ.82.65 ఉంది. బెంగళూరులో పెట్రోల్‌ ధర రూ.91.76 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.87

కాగా, ప్రమాణాల ఆధారంగా చమురు సంస్థలు ప్రతి రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిర్ణయిస్తాయి. అయితే డీలర్లు పెట్రోల్‌ పంపులను నడుపుతున్న వ్యక్తులు పన్నులు, వారి స్వంత మార్జిన్లను వినియోగదారులకు జోడించిన తర్వాత వారు రిటైల్‌ ధరలకు వినియోగదారులకు విక్రయిస్తారు.

Today Horoscope: ఫిబ్రవరి 14 రాశి ఫలాలు.. వాహన యోగాలు.. ఆకస్మిక ప్రయాణాలు.. నూతన పరిచయాలు..

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు

బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..

ఛీ.. ఛీ.. వీళ్లసలు తల్లిదండ్రులేనా? ఈ వీడియో చూస్తే మీరూ.!

ఈ 5 ఆహారాలు మీ కిడ్నీలు పాడై పోవడం ఖాయం.. వెంటనే మానేయండి!
ఈ 5 ఆహారాలు మీ కిడ్నీలు పాడై పోవడం ఖాయం.. వెంటనే మానేయండి!
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!