AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Today: హమ్మయ్యా.. కాస్త తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?

గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. తగ్గేదేలే అన్నట్టుగా ఆల్‌టైం రికార్డు హైకి చేరుకున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా బంగారం రూ. 75 వేల మార్క్‌కి చేరుకోగా.. వెండి కేజీ రూ. 90 వేలకు చేరువైంది. దీంతో కొనుగోలుదారులు ఒకింత ఆందోళన చెందుతున్నారనే..

Gold Rate Today: హమ్మయ్యా.. కాస్త తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
Gold Price Today
Ravi Kiran
|

Updated on: Apr 22, 2024 | 7:02 AM

Share

గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. తగ్గేదేలే అన్నట్టుగా ఆల్‌టైం రికార్డు హైకి చేరుకున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా బంగారం రూ. 75 వేల మార్క్‌కి చేరుకోగా.. వెండి కేజీ రూ. 90 వేలకు చేరువైంది. దీంతో కొనుగోలుదారులు ఒకింత ఆందోళన చెందుతున్నారనే చెప్పాలి. అయితే ఇప్పుడు వారికి కాస్త రిలీఫ్ దక్కింది. పెరుగుతూపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అలాగే నిన్నటితో పోలిస్తే.. ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర అక్షరాలా 74 వేల 230 రూపాయలుగా ఉంది.. వెండి కేజీ రూ.89,900లుగా ఉంది. ఇదిలా ఉంటే.. రాబోయే పెళ్లిళ్ల సీజన్ నాటికి బంగారం ధరలు రూ. లక్షకు చెరువైనా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండికి భారీగా డిమాండ్ ఉండటమే పుత్తడి ధరల పెరుగుదలకు కారణమని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. మరి తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,040గా, 24 క్యారెట్లు రూ. 74,230గా ఉంది. అటు విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్లు రూ.68,070, 24 క్యారెట్లు రూ.74,230లుగా ఉంది. ఇక వరంగల్‌లో 22 క్యారెట్లు రూ. 68,040గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 74,230గా ఉంది.

వెండి ధరలు..

ఆదివారంతో పోలిస్తే.. ఇవాళ కేజీ వెండి ధర రూ. 100 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లలో కేజీ వెండి రూ.89,900లుగా ఉంది.

Follow Us
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..