Gold Price Today: బంగారు ప్రియులకు కాస్త ఊరట.. స్థిరంగా కొనసాగుతోన్న గోల్డ్‌ రేట్స్‌..

Gold Price Today: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య నెలకొన్న అనిశ్చిత్తి వాతావరణం (Ukraine russia issue) ఇతర దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లో నెలకొన్ని సంక్షోభం భారత దేశంలో (India Gold Rates) ధరలు పెరుగుదలకు దారి తీస్తోంది....

Gold Price Today: బంగారు ప్రియులకు కాస్త ఊరట.. స్థిరంగా కొనసాగుతోన్న గోల్డ్‌ రేట్స్‌..
Today Gold Price
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 07, 2022 | 6:18 AM

Gold Price Today: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య నెలకొన్న అనిశ్చిత్తి వాతావరణం (Ukraine russia issue) ఇతర దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లో నెలకొన్ని సంక్షోభం భారత దేశంలో (India Gold Rates) ధరలు పెరుగుదలకు దారి తీస్తోంది. ఇలా పెరుగుతోన్న ధరల జాబితాలో బంగారం ఒకటి. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో భారీగా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 52 వేలు దాటేసింది. అయితే భారీగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలకు సోమవారం కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో మార్పులు లేవు. దేశంలో ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 48,400 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 52,800 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 48,400గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 52,800 వద్ద కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,700 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 54,220 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 48,400 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 52,800 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లోనూ బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేవు. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 48,400 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 52,800 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,400 వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 52,800 వద్ద కొనసాగుతోంది.

* సాగర తీరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 48,400 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 52,800 గా నమోదైంది.

Also Read: Chia Seeds: మీ పిల్లలు బలహీనంగా ఉన్నారా.. కచ్చితంగా డైట్‌లో ఇవి చేర్చండి..!

Yogananda: భారతదేశపు అతి గొప్ప యోగుల మహాసమాధి.. ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులు..

ఉద్యోగులకు గమనిక.. భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దంటే ఈ పని ఇప్పుడే చేయండి..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!