AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెరగడం కాదు.. లక్షకు పడిపోతుందా? పుత్తడి నేలచూపులు దేనికి సంకేతం?

అమెరికా-చైనా మధ్య సానుకూల వాణిజ్య చర్చలు, ఇతర కరెన్సీలతో పోల్చుకుంటే బలపడుతున్న డాలర్‌ విలువ, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌తో ఇన్వెస్టర్లలో అయోమయం, ఇండియాలో పసిడి కొనుగోళ్ల సీజన్‌ ముగిసిపోవడం.. ఈ డాట్స్ అన్నీ కలిపితే ఏర్పడే స్ట్రెయిట్ లైన్ ఏంటంటే.. మరో ఆరేడు నెలల్లో 90 వేలకు క్రాషౌతున్న గోల్డ్ రేట్. నమ్మలేనివన్నీ నిజాలౌతున్న బంగారం మార్కెట్‌లో రేపటిరోజున ఇది కూడా నమ్మలేని నిజం కాబోతోందా?

పెరగడం కాదు.. లక్షకు పడిపోతుందా? పుత్తడి నేలచూపులు దేనికి సంకేతం?
Gold Price Forecast
Balaraju Goud
|

Updated on: Oct 22, 2025 | 10:21 PM

Share

బంగారం ధర ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది అంటే డాలర్ విలువ, యుద్ధ వాతావరణం, వాణిజ్య సంస్కరణలు, అమెరికా రిజర్వు వడ్డీ రేట్లు… ఇలా ఎన్నైనా కారణాల్ని చెప్పొచ్చు. కానీ, ఓపెన్‌గా చెప్పుకోలేని ఘోరమైన కారణం ఇంకోటుంది. గోల్డ్ ఫీల్డ్స్‌లో నక్కిన ఆ నక్కల గురించి, వాటి బారిన పడి విలవిల్లాడే కన్‌జ్యూమర్ల గురించి తెలుసుకుందాం ఇవాళ్టి బర్నింగ్ టాపిక్‌లో. ఇదొక బ్రేకింగ్‌న్యూస్.. ఇది గుడ్‌న్యూసా? బ్యాడ్‌న్యూసా అనేది మీకు మీరే డిసైడ్ చేసుకోవాలి. నిన్నటిదాకా లక్షన్నర దిశగా పరుగుపెట్టిన పదిగ్రాముల బంగారం ఇప్పుడు పీఛేముడ్ కొడుతోంది. నాలుగైదు రోజులుగా బంగారం ధరవరల్ని పరిశీలిస్తే అదే పదిగ్రాములు లక్షకు పడిపోతుందా అనే డౌట్లు పుడ్తున్నాయి. కొందామనుకునేవాళ్లకు ఇది ఖచ్చితంగా శుభవార్తే. ఇప్పటికే కొన్నవాళ్లకు మాత్రం గుండెలు పగిలే వార్త. ఇన్నాళ్లూ మిడిసిపడుతున్న పసిడి ధరల గురించి చెప్పుకున్నాం. రోజుకో ఎలివేషన్‌ ఇస్తూ పైపైకే చూస్తూ ఆల్‌టైమ్‌హైలే తప్ప మరోటి తెలీనట్టు విర్రవీగింది గోల్డ్ మార్కెట్‌. కొనడమా-మానడమా అనే డైలమాతో బిక్కచచ్చిపోయాడు మిడిల్‌క్లాసోడు. కట్‌చేస్తే, ఇవాళ కొనుగోలుదారుడి ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఔనండీ బాబూ, సరిగ్గా దీపావళి సీజన్‌లో తెగ దోబూచులాడుతోంది బులియన్ మార్కెట్. వారం రోజుల కిందట అక్టోబర్ 16న హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం లక్షా 36 వేలు. రెండురోజుల తర్వాతొచ్చిన ధన్‌తేరస్‌కి దిగొచ్చింది పసిడి ధర. ఒక్కరోజే 3 వేలకుపైగా తగ్గి, లక్షా 32వేల దగ్గర ఆగింది. మరుసటిరోజు పెరిగినట్టే పెరిగి,...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?