అదిరిపోయే పొదుపు మంత్రం..70 /10/10/10 తో డబ్బే డబ్బు!
Samatha
6 January 2026
మీ పొదుపు చేయడం కూడా ఒక అందమైన కల. చాలా మంది ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు కానీ, దానిని పొదుపు చేయలేక ఇబ్బంది పడుతారు.
పొదుపు చేయడం కల
ప్రతి నెల జీతం వస్తున్నా, డబ్బు పొదుపు చేయలేకపోతున్నా అంటూ చాలా మంది బాధపడుతుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన చిట్కాలు.
పొదుపు చేయడానికి చిట్కాలు
డబ్బు పొదుపు చేయాలి అనుకునే వారు తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. ముఖ్యంగా 70 /10/10/10 ఫార్ములతో ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేయవచ్చునంట.
ఫార్ములా
ఈ ఫార్ముల ప్రకారం, మీ నెలజీతం ఫార్ముల ప్రకారం విభజించుకోవాలి. ఒక వేళ మీ జీతం 50000 అయితే అందులో 70 శాతం, 10 శాతం, 10 శాతం, 10 శాతంగా విభజించుకోవాలి.
జీతం
అందులో మీ జీతంలోని 70శాతాన్ని, ఇంటి అవసరాలు, రెంట్, ఇతర ఖర్చులు, స్కూల్ ఫీజుల, ప్రయాణ ఖర్చుల కోసం ఉపయోగించుకోవాలి.
70 శాతం
తర్వాత మిగిలిన 10 శాతం జీతాన్ని , పొదుపు లేదా సేవింగ్స్‌కు ఉపయోగించుకోవాలి. స్టాక్ మార్కెట్, మ్యూచవల్ ఫండ్స్ కోసం ఉపయోగించుకోవాలి.
10 శాతం
ఇంకా మిగిలి ఉన్న 10 శాతం జీతం డబ్బును అత్యవసర నిధి కోసం పక్కన పెట్టుకోవాలి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దానిని ఉపయోగిచుకోవడం కోసం పక్కన పెట్టుకోవాలి.
10 శాతం అత్యవసర నిధి
ఇక చివరగ మిగిలిన 10 శాతాన్ని, ఈఎంఐ లేదా అప్పులు, ఇతర ఖర్చులు, చెల్లించలేని బాకీలు క్లియర్ చేయడానికి వాడుకోవాలి. ఇలా చేయడం వలన మీరు మీ సంపాదనను కాపాడుకోవచ్చు.