AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ఎంతంటే..

బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. కొందరు నగ రూపంలో కొంటే.. మరికొందరు ముడిసరుకు రూపంలో కొని దాచుకుంటారు. పసిడిపై పెట్టుబడి పెట్టే వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అలాంటి బంగారం ధరలు నిన్న, మొన్నటి వరకూ తక్కువగా ఉన్నప్పటికీ ఈరోజు స్వల్పంగా పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులే బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది.

Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ఎంతంటే..
Gold Price
Srikar T
|

Updated on: Feb 08, 2024 | 6:08 AM

Share

బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. కొందరు నగ రూపంలో కొంటే.. మరికొందరు ముడిసరుకు రూపంలో కొని దాచుకుంటారు. పసిడిపై పెట్టుబడి పెట్టే వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అలాంటి బంగారం ధరలు నిన్న, మొన్నటి వరకూ తక్కువగా ఉన్నప్పటికీ ఈరోజు స్వల్పంగా పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 63,230 కాగా ఈరోజు తులంపై రూ.10 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 63,240 కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,000 ఉండగా ఈరోజు తులంపై రూ.10 పెరిగి రూ.58,010 కి చేరింది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో వెండి రూ.76,000 కాగా ఈరోజు కిలోపై రూ. 1000 తగ్గి 75,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

హైదరాబాద్..రూ. 63,240 విజయవాడ..రూ. 63,240 ముంబాయి..రూ. 63,240 బెంగళూరు..రూ. 63,240 చెన్నై..రూ. 63,830

ఇవి కూడా చదవండి

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

హైదరాబాద్..రూ. 58,010 విజయవాడ..రూ. 58,010 ముంబాయి..రూ. 58,010 బెంగళూరు..రూ. 58,010 చెన్నై..రూ.58,510

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

హైదరాబాద్..రూ. 75,000 విజయవాడ..రూ. 75,000 చెన్నై..రూ. 75,000 ముంబాయి..రూ. 73,500 బెంగళూరు..రూ. 71,000

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Follow Us
మీ ఇంటి లాకర్ ఏ దిశలో తెరుచుకుంటోంది? లక్ష్మీ కటాక్షానికి ఇదే..
మీ ఇంటి లాకర్ ఏ దిశలో తెరుచుకుంటోంది? లక్ష్మీ కటాక్షానికి ఇదే..
హోటళ్లల్లో జరిగే ఫంక్షన్లకు అతిథులకు స్వాగతం పలికా..
హోటళ్లల్లో జరిగే ఫంక్షన్లకు అతిథులకు స్వాగతం పలికా..
జియో సంచలనం.. గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో..
జియో సంచలనం.. గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో..
చియా సీడ్స్ తింటున్నారా? రెట్టింపు లాభాల కోసం ఎలా తీసుకోవాలంటే
చియా సీడ్స్ తింటున్నారా? రెట్టింపు లాభాల కోసం ఎలా తీసుకోవాలంటే
ఆ లిస్ట్‌లో హర్మన్‌ప్రీత్, షఫాలీలను వెనక్కి నెట్టిన మంధాన
ఆ లిస్ట్‌లో హర్మన్‌ప్రీత్, షఫాలీలను వెనక్కి నెట్టిన మంధాన
తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ లక్షణాలు కూడా ఉంటే వెంటనే
తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ లక్షణాలు కూడా ఉంటే వెంటనే
రోడ్డు మీద పరుగులు తీస్తున్న ఆటో.. లోపల ఏముందో చూసి పోలీసులకే..
రోడ్డు మీద పరుగులు తీస్తున్న ఆటో.. లోపల ఏముందో చూసి పోలీసులకే..
ఆలుగడ్డలు తింటే బద్ధకం పెరుగుతుందా..? సద్గురు కామెంట్స్ వెనుక..
ఆలుగడ్డలు తింటే బద్ధకం పెరుగుతుందా..? సద్గురు కామెంట్స్ వెనుక..
సరికొత్త చరిత్ర సృష్టించిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్!
సరికొత్త చరిత్ర సృష్టించిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్!
దుస్థానంలో గురువు.. ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త
దుస్థానంలో గురువు.. ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త