Gold Price Today: స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold And Silver Price Today: గత కొన్ని రోజులుగా హెచ్చు, తగ్గులకు లోనవుతున్న బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ఈరోజు బులియన్‌ మార్కెట్‌లో10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 650వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.50,890 పలుకుతోంది

Gold Price Today: స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today
Follow us
Basha Shek

|

Updated on: Sep 05, 2022 | 6:24 AM

Gold And Silver Price Today: గత కొన్ని రోజులుగా హెచ్చు, తగ్గులకు లోనవుతున్న బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ఈరోజు బులియన్‌ మార్కెట్‌లో10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 650వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల   10 గ్రాముల పసిడి రూ.50,890 పలుకుతోంది. ఇక వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి రూ. 52,500కే లభిస్తోంది. మరి సోమవారం(సెప్టెంబర్‌5) మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం రండి.

☛హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.46,650గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.50,890 పలుకుతోంది

☛ విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

☛ విశాఖపట్నం: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890 వద్ద ఉంది.

☛ బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,940పలుకుతోంది.

☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,220గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,510 పలుకుతోంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890 వద్ద కొనసాగుతోంది.

☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.51,050 పలుకుతోంది.

☛ కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.50,890కు లభిస్తోంది.

☛ కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.50,890 వద్ద ఉంది.

వెండి ధరలిలా..

సోమవారం సిల్వర్‌ ధరల్లోనూ ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.58,200కు లభిస్తోంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లో కూడా ఇదే ధరకు లభిస్తోంది. ఇదే వెండి ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ.52,500 పలుకుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా