AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold & Silver Price: పసిడి ప్రియులకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు.. వెండి పైపైకీ..

పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold Price) మరోసారి పెరిగాయి.

Gold & Silver Price: పసిడి ప్రియులకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు.. వెండి పైపైకీ..
Rajitha Chanti
|

Updated on: Apr 14, 2022 | 6:33 AM

Share

పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold Price) మరోసారి పెరిగాయి. ఏప్రిల్ 14న ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 350 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.49,350కు చేరింది. అలాగే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,840కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం మార్పులు చోటు చేసుకున్నాయి. ఓవైపు పసిడి ధరలు పరుగులు పెడుతుంటే.. వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది. ఈరోజు ఉదయం ప్రధాన నగరాల్లో పసిడి, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,350 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల 53,840కు చేరింది. అలాగే.. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,350 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల 53,840గా ఉంది. ఇక దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 49,350… 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 53,840కు చేరింది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.49,350 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.53,840 ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,960 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 ఉంది. బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,350 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 53,840 ఉంది.

వెండి ధరలు.. బంగారం బాటలోనే వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 69,300కు చేరింది. అలాగే హైదరాబాద్‏లో కేజీ సిల్వర్ రేట్ రూ. 74,200 ఉండగా.. ఢిల్లీలో కిలో వెండి రూ. 69,300 ఉంది. ముంబైలో కేజీ సిల్వర్ రేట్ రూ. 69,300 ఉంది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 74,200 ఉంది. ఇక చెన్నైలో కేజీ సిల్వర్ రేట్ రూ. 74,200 ఉంది.

Also Read: Sonu Sood: నా భార్య రక్తం తాగుతోందని నెటిజన్‌ ట్వీట్‌.. సోనూ సూద్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా?

Pawan Kalyan: క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైనప్ చేస్తున్న పవర్ స్టార్.. పవన్ కిట్టీలో ఉన్న సినిమాలు ఇవే..

Sunny Leone: స్పీడ్ పెంచిన సన్నీ లియోన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ..

Anil Ravipudi : బాలయ్యతో తీయబోయే సినిమా ఎలా ఉంటుందో చెప్పేసిన అనిల్ రావిపూడి..

కాపురం కూల్చి.. మహిళను ట్రాప్ చేసి.. చివరకు నోట్లో పురుగులమందు..
కాపురం కూల్చి.. మహిళను ట్రాప్ చేసి.. చివరకు నోట్లో పురుగులమందు..
ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ ఏది? ఆరోగ్యకరమైన రోజుకు బలమైన ఆరంభం ఇదే..
ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ ఏది? ఆరోగ్యకరమైన రోజుకు బలమైన ఆరంభం ఇదే..
పాడి రైతులు ఈ విషయం తెలుసుకోండి..
పాడి రైతులు ఈ విషయం తెలుసుకోండి..
శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పఠిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పఠిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
ఇవి గుండెకు దివ్యౌషధం.. రోజుకు ఒకటి రెండు తింటే గుండెపోటుకు చెక్‌
ఇవి గుండెకు దివ్యౌషధం.. రోజుకు ఒకటి రెండు తింటే గుండెపోటుకు చెక్‌
'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?