Gold Price Today: బిగ్ రిలీఫ్.! ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెల్సా.. తులం ఎంతంటే.?

|

Jul 11, 2024 | 7:22 AM

గోల్డ్ లవర్స్‌కి ఇది నిజంగా శుభవార్త. వరుసగా రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,090గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం..

Gold Price Today: బిగ్ రిలీఫ్.! ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెల్సా.. తులం ఎంతంటే.?
Gold Price
Follow us on

గోల్డ్ లవర్స్‌కి ఇది నిజంగా శుభవార్త. వరుసగా రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,090గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 73,190గా ఉంది. అటు వెండి ధరలు కూడా బంగారం బాట పట్టాయి. రెండు రోజులుగా రూ. 600 మేరకు తగ్గింది కిలో వెండి. బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెండి రూ. 94,440గా ఉంది. మరి ఇదే ధర మార్పు దేశంలోని ప్రధాన నగరాల్లో కనిపిస్తోంది. ఆ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

22 క్యారెట్ల బంగారం ధరలు:

  • హైదరాబాద్ – రూ.67,090
  • విజయవాడ – రూ.67,090
  • బెంగళూరు – రూ.67,090
  • ముంబై – రూ.67,090
  • కోల్‌కతా – రూ.67,090
  • ఢిల్లీ – రూ.67,240
  • చెన్నై – రూ.67,590

24 క్యారెట్ల బంగారం ధరలు:

  • హైదరాబాద్ – రూ.73,190
  • విజయవాడ – రూ.73,190
  • బెంగళూరు – రూ.73,190
  • ముంబై – రూ.73,190
  • కోల్‌కతా – రూ.73,190
  • ఢిల్లీ – రూ.73,340
  • చెన్నై – రూ.73,740

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

ఇవి కూడా చదవండి

కిలో వెండి ధరలు:

  • హైదరాబాద్ – రూ.98,900
  • విజయవాడ – రూ.98,900
  • ముంబై – రూ.94,400
  • చెన్నై – రూ.98,900
  • కోల్‎కతా – రూ.94,400
  • ఢిల్లీ – రూ. 94,400
  • బెంగళూరు – రూ.94,600

ఇది చదవండి: ఆడది కాదు.. ఆడపులి.! ఒంటిచేత్తో భారీ కొండచిలువను ఎలా ఉడుంపట్టు పట్టిందో చూస్తే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..