Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ నుంచి అదిరిపోయే ఆఫర్.. ఈ వాషింగ్ మెషిన్‌లు సగం ధరకే.. ఓ లుక్కేయండి
Flipkart Washing Machine Offers: దీపావళి సేల్‌లో కొత్త వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేయడం వల్ల భారీ ఆదా చేసుకోవచ్చు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో అనేక వాషింగ్ మెషీన్లు 50 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 21 నుండి ప్రారంభమవుతుంది..
Flipkart Washing Machine Offers: దీపావళి సేల్‌లో కొత్త వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేయడం వల్ల భారీ ఆదా చేసుకోవచ్చు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో అనేక వాషింగ్ మెషీన్లు 50 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 21 నుండి ప్రారంభమవుతుంది. దీపావళి వేడుకలతో పాటు ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారుల కోసం అనేక గొప్ప ఆఫర్‌లను కూడా తీసుకువచ్చింది. బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 21 నుండి ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఈరోజు నుండి ఈ సేల్ ప్రారంభమైంది. మీకు ప్లస్ సభ్యత్వం లేకపోయినా, మీరు భారీ తగ్గింపు ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే అనేక వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త వాషింగ్ మెషీన్ ధర రూ.5,099 నుంచి ప్రారంభమవుతుంది. వాషింగ్ మెషీన్లపై కనీసం 50 శాతం తగ్గింపు ఉంది.
Flipkart ద్వారా MarQ 8 కిలోల వాషింగ్ మెషిన్ (MQVWA800NNNLB):
ఈ వాషింగ్ మెషీన్ అసలు ధర రూ. 12,000. అయితే మీరు దీన్ని 57 శాతం తగ్గింపుతో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. తగ్గింపు తర్వాత ఈ వాషింగ్ మెషీన్ కేవలం రూ. 5,099కి అందుబాటులో ఉంటుంది. ఈ వాషింగ్ మెషీన్ 8కేజీ సామర్థ్యం ఉంటుంది.
TCL 7 kg 5 స్టార్ సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ (T103-D70TW):
ఈ వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేస్తే మీకు 51 శాతం తగ్గింపు లభిస్తుంది. Flipkartలో దీని అసలు ధర రూ. 15,490. కానీ మీరు దీన్ని కేవలం రూ. 7,568కి కొనుగోలు చేయవచ్చు. ఈ వాషింగ్ మెషీన్‌కు 7కేజీల సామర్థ్యంతో ఉంటుంది. శక్తివంతమైన మోటార్, లింట్ ఫిల్టర్‌ను కలిగి ఉంది.
ఇంటెక్స్ 6.5 కిలోల పూర్తిగా ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ (FA65BGPT):
6.5 కేజీ ఈ వాషింగ్ మెషీన్ అసలు ధర రూ.23,999. కానీ రూ.10,290కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ వాషింగ్ మెషీన్‌పై 57 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది.
realme TechLife 7 kg 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ (RMTL705NNNEG):
7కేజీలు గల ఈ వాషింగ్ మెషీన్ అసలు ధర రూ.21,990. ఫ్లిప్‌కార్ట్ 50 శాతం తగ్గింపుతో విక్రయిస్తోంది. దీపావళి రోజున రూ.10,990కి కొనుగోలు చేయవచ్చు.5 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది.
వోల్టాస్ బెకో 8.5 కిలోల సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ (WTT85DBLG/FLRB5):
8.5కేజీల ఈ వాషింగ్ మెషీన్‌ను రూ.22,990కి బదులుగా రూ.11,290కే కొనుగోలు చేయవచ్చు. దీన్ని కొనుగోలు చేస్తే మీకు 50 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇది సెమీ ఆటోమేటిక్.
ఇది కూడా చదవండి: Ratan TATA: 9000 కోట్లు విరాళంగా ఇచ్చిన రతన్ టాటానే రూ.15 కోట్లు లంచం డిమాండ్ చేశారట.. ఎందుకో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి