Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. దిగి వచ్చిన బంగారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చతగ్గుతూ కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు పెరిగిన బంగారం ధర ఈ రోజు తగ్గుముఖం పట్టింది. గురువారం దేశీయంగా..

Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. దిగి వచ్చిన బంగారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా
Follow us

|

Updated on: Feb 12, 2021 | 7:05 AM

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు పెరిగిన బంగారం ధర ఈ రోజు తగ్గుముఖం పట్టింది. శుక్రవారం దేశీయంగా ధరను పరిశీలిస్తే రూ. 210 తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,600 ఉంది.

అలాగే దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇలా…

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,960 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,140 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 49,840 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రామలు ధర రూ.48,600 ఉంది.

అలాగే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళఙక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Also Read: SBI Home Loan: గృహ రుణాల వ్యాపారంలో దూసుకుపోతున్న ఎస్‌బీఐ.. రూ. 5 లక్షల కోట్ల మార్కు దాటిన బిజినెస్‌

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్