Fixed Deposits: ప్రత్యేక ఎఫ్‌డీలపై కాలపరిమితి పెంపు.. ఆ బ్యాంకుల్లో ప్రత్యేక ఆఫర్లు

భారతదేశంలో పెట్టుబడిదారులు నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకుంటూ ఉంటారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పుల వల్ల ఎఫ్‌డీల కంటే మంచి పెట్టుబడి ఎంపికలు ప్రజాదరణ పొందుతున్నాయి. క్రమేపి బ్యాంకుల్లో ఎఫ్‌డీల్లో డిపాజిట్ చేసే వారి సంఖ్య క్రమేపి తగ్గుతుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడానికి చాలా బ్యాంకులు ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లను లాంచ్ చేస్తున్నాయి.

Fixed Deposits: ప్రత్యేక ఎఫ్‌డీలపై కాలపరిమితి పెంపు.. ఆ బ్యాంకుల్లో ప్రత్యేక ఆఫర్లు
Fixed Deposit
Follow us

|

Updated on: Aug 12, 2024 | 6:06 PM

భారతదేశంలో పెట్టుబడిదారులు నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకుంటూ ఉంటారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పుల వల్ల ఎఫ్‌డీల కంటే మంచి పెట్టుబడి ఎంపికలు ప్రజాదరణ పొందుతున్నాయి. క్రమేపి బ్యాంకుల్లో ఎఫ్‌డీల్లో డిపాజిట్ చేసే వారి సంఖ్య క్రమేపి తగ్గుతుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడానికి చాలా బ్యాంకులు ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లను లాంచ్ చేస్తున్నాయి. సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే ఈ ప్రత్యేక ఎఫ్‌డీలు అధిక వడ్డీను అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ బ్యాంకులు అన్నీ ప్రత్యేక ఎఫ్‌డీల కాలపరిమితిని పెంచాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకులు ప్రత్యేక ఎఫ్‌డీలపై కాలపరిమితిని పెంచాయో? ఓ సారి తెలుసుకుందాం.

పొడగింపులను ప్రకటించిన బ్యాంకులు ఇవే

  • ఇండియన్ బ్యాంక్ తన ప్రత్యేక ఎఫ్‌డీల కోసం పొడిగింపును ప్రకటించింది. ఎఫ్‌డీ పెట్టుబడిదారులు సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ గడవు జూన్ 30తో ముగిసినా మరోసారి పెంచారు. 
  • ఐడీబీఐ బ్యాంక్‌కు సంబంధించిన ప్రత్యేక ఉత్సవ్ ఎఫ్‌డీల గడువు కూడా సెప్టెంబర్ 30, 2024 వరకు పొడిగించారు. వాస్తవానికి ఈ పథకం గడువు జూన్ 30, 2024న ముగిసినా వినియోగదారులను ఆకర్షించడానికి బ్యాంకు మరోసారి గడువును పొడగించింది. 
  • పంజాబ్ & సింధ్ బ్యాంక్ లిమిటెడ్ పిరియడ్ ప్రత్యేక డిపాజిట్ల కాలపరిమితిని పెంచింది. ఈ గడువు సెప్టెంబర్ 30, 2024కి ముగుస్తుంది. 
  • ప్రముఖ బ్యాంకు ఎస్‌బీఐ కూడా ప్రత్యేక డిపాజిట్లపై కాలపరిమితిని పెంచింది. అమృత్ కలాష్ స్కీమ్, ఎస్‌బీఐ వీ కేర్ ఎఫ్‌డీల కాలపరిమితిని ఎస్‌బీఐ పెంచింది. ఎస్‌బీఐ కూడా ప్రత్యేక ఎఫ్‌డీలపై కాలపరిమితిని సెప్టెంబరు 30, 2024 వరకు పెంచింది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రత్యేక ఎఫ్‌డీలపై కాలపరిమితి పెంపు..ఆ బ్యాంకుల్లో ప్రత్యేక ఆఫర్
ప్రత్యేక ఎఫ్‌డీలపై కాలపరిమితి పెంపు..ఆ బ్యాంకుల్లో ప్రత్యేక ఆఫర్
బాబోయ్.! ఇదేం మాయబజార్ సామీ.. కల్తీ పప్పుతో చిత్తవుతున్న జనాలు..
బాబోయ్.! ఇదేం మాయబజార్ సామీ.. కల్తీ పప్పుతో చిత్తవుతున్న జనాలు..
శిథిలావస్థలో ఆ ప్రాజెక్టు.. పక్క రాష్ట్రానికి తరలిపోతున్న నీరు..
శిథిలావస్థలో ఆ ప్రాజెక్టు.. పక్క రాష్ట్రానికి తరలిపోతున్న నీరు..
మెక్సికోలో అరుదైన ఘటన.. వినాశనానికి సంకేతమంటున్న పురాతన తెగ
మెక్సికోలో అరుదైన ఘటన.. వినాశనానికి సంకేతమంటున్న పురాతన తెగ
వారానికే రంగు పోయిన ఒలింపిక్‌ పతకం.. అమెరికా స్కేటర్‌ వీడియో.
వారానికే రంగు పోయిన ఒలింపిక్‌ పతకం.. అమెరికా స్కేటర్‌ వీడియో.
మహిళా అధికార చేతి వాటం.. కోట్ల విలువైన 'చికెన్ వింగ్స్' గోవిందా..
మహిళా అధికార చేతి వాటం.. కోట్ల విలువైన 'చికెన్ వింగ్స్' గోవిందా..
దేశంలో ఉత్తమ విద్యాసంస్థ ఏంటో తెలుసా.? జాబితా ప్రకటించిన NIRF
దేశంలో ఉత్తమ విద్యాసంస్థ ఏంటో తెలుసా.? జాబితా ప్రకటించిన NIRF
నిహారిక సినిమా కలెక్షన్ల జాతర..3 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
నిహారిక సినిమా కలెక్షన్ల జాతర..3 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రక్తబంధం లేకున్నా.. ఊరి బంధానికి విలువ ఇచ్చిన గ్రామస్థులు..
రక్తబంధం లేకున్నా.. ఊరి బంధానికి విలువ ఇచ్చిన గ్రామస్థులు..
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..
వయనాడ్‌లో ప్రధాని మోదీ. బాధిత విద్యార్థుల్ని చూసి చలించిన ప్రధాని
వయనాడ్‌లో ప్రధాని మోదీ. బాధిత విద్యార్థుల్ని చూసి చలించిన ప్రధాని
ఆ రాయి ఒక గ్రాము ధర రూ.17 కోట్లు.! 50 గ్రాములు 850 కోట్లు..
ఆ రాయి ఒక గ్రాము ధర రూ.17 కోట్లు.! 50 గ్రాములు 850 కోట్లు..
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్.. కూటమి అభ్యర్థిపై.!
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్.. కూటమి అభ్యర్థిపై.!
డొనేట్ చేసిన ఫుడ్ తిన్న బాయ్స్ హాస్టల్ పిల్లలు.. తర్వాత..
డొనేట్ చేసిన ఫుడ్ తిన్న బాయ్స్ హాస్టల్ పిల్లలు.. తర్వాత..
బ్రెజిల్‌ విమాన ప్రమాదం నుంచి ఇతను ఎలా తప్పించుకున్నదంటే ??
బ్రెజిల్‌ విమాన ప్రమాదం నుంచి ఇతను ఎలా తప్పించుకున్నదంటే ??
ఫైవ్ స్టార్‌ హోటల్‌లో బాలుడి రూ.1.50 కోట్లు చోరీ..
ఫైవ్ స్టార్‌ హోటల్‌లో బాలుడి రూ.1.50 కోట్లు చోరీ..
నాగుల పంచమి తెలుసు.. ఈ తేళ్ల పంచమి ఏంటి ??
నాగుల పంచమి తెలుసు.. ఈ తేళ్ల పంచమి ఏంటి ??
ముఖంపై ముడతలా ?? ఇలా చేస్తే వారం రోజుల్లోనే మార్పు
ముఖంపై ముడతలా ?? ఇలా చేస్తే వారం రోజుల్లోనే మార్పు