Air Cooler: సమ్మర్‌లో ఈ కూలర్‌తో చల్ల.. చల్లగా.! ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు..
బయటకు వెళ్తే ఎండ.. ఇంట్లో ఉంటే వేడి, ఉక్కపోత.. ఈ రెండింటి వల్ల జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఈ సూర్యుడి భగభగను తప్పించుకునేందుకు..

బయటకు వెళ్తే ఎండ.. ఇంట్లో ఉంటే వేడి, ఉక్కపోత.. ఈ రెండింటి వల్ల జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఈ సూర్యుడి భగభగను తప్పించుకునేందుకు ఏసీ, కూలర్, లేదా పోర్టబుల్ ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. మరి మీరు కూడా అదే ప్లాన్‌లో ఉన్నట్లయితే.. మీకోసం ఓ ఎయిర్ కూలర్‌ను షార్ట్ లిస్టు చేశాం. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు అయ్యే ధరలో లభించే ఆ కూలర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఫెల్ట్రాన్ 100 లీటర్. ఎడారి ఎయిర్ కూలర్:
ఈ ఎయిర్ కూలర్ అసలు ధర రూ.16,990. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,800కి అందుబాటులో ఉంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ ద్వారా EMIలో కూలర్‌ను కొనుగోలు చేస్తే, మీరు 36 నెలల పాటు నెలకు రూ.521 చెల్లించాలి. 100 లీటర్ల క్యాపాసిటీ సౌకర్యంతో ఉన్న ఈ కూలర్ క్షణాల్లో మీ రూమ్ అంతటిని చల్లబరుస్తుంది. దీన్ని ఒక చోట నుంచి మరో ప్లేస్‌కు ఈజీగా తీసుకు వెళ్లొచ్చు.




