AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL Recharge Plan: తక్కువ ధరకే ఏడాది వ్యాలిడిటీ! BSNL స్పెషల్ ప్లాన్.. ఆఫర్ ఈ రోజు మాత్రమే!

ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. రీసెంట్ గా 4జీ నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ అయింది.ఈ సందర్భంగా మంచి మంచి రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకోస్తోంది. తాజాగా 330 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్ తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ కేవలం రెండు రోజులే అందుబాటులో ఉంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

BSNL Recharge Plan: తక్కువ ధరకే ఏడాది వ్యాలిడిటీ! BSNL స్పెషల్ ప్లాన్.. ఆఫర్ ఈ రోజు మాత్రమే!
Bsnl Recharge Plans
Nikhil
|

Updated on: Oct 15, 2025 | 1:04 PM

Share

రీసెంట్ గా  బీఎస్ఎన్ఎల్ 4జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా దాదాపు లక్ష కొత్త 4జీ టవర్లను ఏర్పాటు చేసింది. అలాగే కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. అందులో భాగంగా ఒక స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. రూ.1999 పెట్టి రీఛార్జ్ చేస్తే.. 330 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ ఆఫర్  ఈ రోజు(అక్టోబర్ 15)తో ముగుస్తుంది.

ప్లాన్ డీటెయిల్స్

బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన ప్లాన్ ధర రూ. 1999 ఉంది. ఈ  ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 330 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. అలాగే భారతదేశం అంతటా అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్‌ లభిస్తుంది. ఈ ప్లాన్ లో రోజుకు 1.5జీబీ హై-స్పీడ్ 4జీ డేటాతోపాటు  రోజుకి100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు వస్తాయి.  ఈ ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ లేదా సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే మరో 2 శాతం అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.

ఏడాదిలో 5జీ

ఇక దీంతోపాటు ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు 350కు పైగా టీవీ ఛానల్స్, పలు ఓటీటీ యాప్స్ కు కూడా యాక్సెస్ పొందొచ్చు. ఏదేమైనా ఇతర టెలికాం కంపెనీలకు పోటీ ఇచ్చేలా బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన ఆఫర్లు తీసుకొస్తోంది. మరో ఏడాదిలో 4జీ నుంచి 5జీకి అప్‌గ్రేడ్‌ అవ్వనున్నట్టు బీఎస్ఎన్ఎల్ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ 5జీ లోకి ఎంట్రీ ఇస్తే ఎయిర్ టెల్, జియోలకు పోటీగా తక్కువ ధరలకే మంచి ప్లాన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఏంటీ ఎప్పుడూ జుట్టు అతిగా రాలిపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!
ఏంటీ ఎప్పుడూ జుట్టు అతిగా రాలిపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!