AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Recharge plan: ఏడాది వ్యాలిడిటీ రీఛార్జ్‌ ప్లాన్స్‌ కోసం చూస్తున్నారా.? బెస్ట్‌ ఆప్షన్స్‌..

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేకపోతే రోజు గడవని పరిస్థితి వచ్చేసింది. దీంతో టెలికం కంపెనీలు సైతం యూజర్లను ఆకట్టుకునే విధంగా రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా నెల నెల రీఛార్జ్‌ చేసుకునే వారి కంటే ఒకేసారి ఏడాదికి రీఛార్జ్‌ చేసుకుంటే బిందాస్‌గా ఉండొచ్చనే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులో భాగంగానే ఏడాది వ్యాలిడిటీతో..

Recharge plan: ఏడాది వ్యాలిడిటీ రీఛార్జ్‌ ప్లాన్స్‌ కోసం చూస్తున్నారా.? బెస్ట్‌ ఆప్షన్స్‌..
Recharge Plan
Narender Vaitla
|

Updated on: Aug 20, 2024 | 1:17 PM

Share

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేకపోతే రోజు గడవని పరిస్థితి వచ్చేసింది. దీంతో టెలికం కంపెనీలు సైతం యూజర్లను ఆకట్టుకునే విధంగా రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా నెల నెల రీఛార్జ్‌ చేసుకునే వారి కంటే ఒకేసారి ఏడాదికి రీఛార్జ్‌ చేసుకుంటే బిందాస్‌గా ఉండొచ్చనే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులో భాగంగానే ఏడాది వ్యాలిడిటీతో ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. మరి దేశంలో ఉన్న రెండు ప్రధాన టెలికం సంస్థలైనా ఎయిర్‌టెల్, జియోలు అందిస్తోన్న కొన్ని బెస్ట్‌ వన్‌ ఇయర్‌ వ్యాలిడీటీ ప్యాకేజీలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* ఏడాది వాలిడిటీతో జియో అందిస్తున్న బెస్ట్‌ ప్లాన్స్‌లో రూ. 1899 ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. అయితే డేటా తక్కువ ఉపయోగించుకునే వారికి ఇది బెస్ట్‌ ప్లాన్‌గా చెప్పొచ్చు. ఇందులో ఏడాది మొత్తానికి గాను కేవలం 24 జీబీ మాత్రమే లభిస్తుంది.

* జియో అందిస్తోన్న మరో బెస్ట్‌ ప్లాన్స్‌లో రూ. 3599 ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే.. ఏడాది వ్యాలిడిటీతో అన్‌లిమిడెట్ కాల్స్‌ పొందొచ్చు. రోజుకు 2.5 జీబీ డేటా పొందొచ్చు. రోజూ 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా పొందొచ్చు.

* రూ. 3999 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 2.5 జీబీ డేటా పొందొచ్చు. ఈ జియో ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే.. ఏడాదిపాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు.. జియో టీవీ కోసం ఫ్యాన్‌ కోడ్‌ పొందొచ్చు.

* మరో ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్లాన్స్‌లో రూ. 1999 ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాదిపాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. అయితే ఏడాది మొత్తానికి కలిపి 24 జీబీ డేటా పొందుతారు.

* ఎయిర్‌టెల్ రూ. 3599 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే. ఏడాది పాటు.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు.. అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ను పొందొచ్చు.

* ఎయిర్‌ టెల్‌ అందిస్తున్న రూ. 3999 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే. ఏడాది పాటు హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు. అలాగే ప్రతీ రోజూ 2.5 జీబీ డేటా పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ