Bank Locker: మీకు బ్యాంకులో లాకర్‌ లభించడం లేదా..? అయితే ముందుగానే రిజిస్టర్‌ చేసుకోవచ్చు

Bank Locker: ఎక్కువ మంది బ్యాంక్‌ లాకర్‌ ప్రారంభించేందుకు సమీపంలో ఉన్న బ్యాంకులకు వెళ్తారు. అయితే ఆ బ్యాంకు శాఖలో కొన్ని లాకర్‌ అందుబాటులో ఉంటే మీకు సమయానికి ..

Bank Locker: మీకు బ్యాంకులో లాకర్‌ లభించడం లేదా..? అయితే ముందుగానే రిజిస్టర్‌ చేసుకోవచ్చు
Bank Locker
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 14, 2021 | 2:28 PM

Bank Locker: ఎక్కువ మంది బ్యాంక్‌ లాకర్‌ ప్రారంభించేందుకు సమీపంలో ఉన్న బ్యాంకులకు వెళ్తారు. అయితే ఆ బ్యాంకు శాఖలో కొన్ని లాకర్‌ అందుబాటులో ఉంటే మీకు సమయానికి లభించే అవకాశం ఉంటుంది. లేకపోతే లేదు. అప్పుడు మీరు బ్యాంకుకు వెళ్లినా మీ పని జరగదు. సమయం వృథా అవుతుంది. ఆ బ్యాంకును వదిలేసి దూరంగా ఉన్న మరొక బ్యాంకుకు సంప్రదించడానికి బదులుగా, బ్యాంకు లాకర్‌ కోసం రిజిస్టర్‌ చేసుకుంటే అందుబాటులో ఉన్నప్పుడు మీరు లాకర్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిబంధన‌ల ప్ర‌కారం.. బ్యాంకులు లాక‌ర్ల కోసం వెయిటింగ్ లిస్ట్‌ను నిర్వ‌హించాలి. లాక‌ర్ కోసం సంప్ర‌దించిన‌ వారికి వెయిట్ లిస్ట్ నెంబర్‌ను ఏర్పాటు చేయాల‌ని తెలిపింది. బ్యాంకు లాక‌ర్లు ఫ‌స్ట్-క‌మ్-ఫ‌స్ట్‌-స‌ర్వ్ బేసిస్ లో ల‌భిస్తాయి. ఎవ‌రైనా లాక‌ర్ నుంచి వెళ్లిపోయినట్లయితే ఆ అవ‌కాశం మీకు ల‌భిస్తుంది. బ్యాంకు లాక‌ర్ ఉప‌యోగించుకునేందుకు త‌ప్ప‌నిస‌రిగా ఆ బ్యాంకులో ఖాతా ఉండాల్సిన అవ‌సరం లేద‌న్న విష‌యం గుర్తుంచుకోండి.

ఫీజులు:

మీరు వస్తువులను బ్యాంకు లాకర్‌లో పెట్టినందుకు గానూ బ్యాంకుకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సార్లు బ్యాంకులు లాక‌ర్ స‌దుపాయం ఇచ్చేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రారంభించ‌మ‌ని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. బ్యాంకులు త‌మ వినియోగ‌దారుల‌ను మూడు సంవ‌త్స‌రాల అద్దెకు స‌మాన‌మైన‌ ఎఫ్‌డీ ఖాతా ప్రారంభించ‌మ‌ని అడిగేందుకు అనుమ‌తి ఉంది.

మీరు లాకర్‌ను తెరిచిన తర్వాత రెగ్యులర్‌గా ఆపరేట్‌ చేస్తుండాలి. లేకపోతే దానిని రద్దు చేసే అవకాశం ఉంటుంది. అయితే ర‌ద్దు చేసే ముందు బ్యాంకు మీకు నోటీసు పంపుతుంది. మధ్య‌స్థంగా రిస్క్ ప్రొఫైల్ ఉన్న కస్టమర్లు కనీసం మూడేళ్లకోసారి లాకర్‌ను ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అయితే అధిక-రిస్క్ ఉన్న కస్టమర్లు కనీసం సంవత్సరానికి ఒకసారి ఆపరేట్ చేయాలి. ఆర్థిక లేదా సామాజిక స్థితి, వ్యాపార కార్యకలాపాల స్వభావం, వినియోగ‌దారుల స్టేట‌స్ వంటివి ప్రామాణికంగా చేసుకొని బ్యాంకులు తమ వినియోగదారులను తక్కువ నుంచి అధిక రిస్క్ ప్రొఫైల్స్‌గా గుర్తిస్తారు. ఈ విధంగా బ్యాంకులో లాకర్‌ సదుపాయం కావాలంటే ముందుగా రిజిస్టర్‌ చేసుకుంటే బెటర్‌. మీకు లాకర్‌ సదుపాయం లేకపోతే రిజిస్టర్‌ చేసుకున్న తర్వాత సదుపాయం ఉన్నప్పుడు మీకు అవకాశం ఇస్తారు. అందుకే నేరుగా లాకర్‌ సదుపాయం కోసం వెళ్లకుండా ముందుగానే లాకర్‌ కోసం రిజిస్టర్‌ చేసుకుంటే మంచిది.

ఇవీ కూడా చదవండి

Redmi Note 10T 5G: రెడ్​మీ నోట్ 10టి స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల తేదీ ఖరారు.. అద్భుతమైన ఫీచర్స్‌

Bumper Offer: కొత్తగా కారు కొనుగోలు చేసేవారికి అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌.. రూ.1.5 లక్షల వరకు తగ్గింపు..!

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!