Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు 21 రోజుల సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..

Bank Holidays: మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? తరుచుగా బ్యాంక్‌కు వెళ్తుంటారా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ సెలవులు..

Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు 21 రోజుల సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..
Follow us
Subhash Goud

|

Updated on: Oct 02, 2021 | 5:43 AM

Bank Holidays: మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? తరుచుగా బ్యాంక్‌కు వెళ్తుంటారా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవడం మంచిది. ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మీరు ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఈ నెలలో బ్యాంకులకు 21 రోజులపాటు సెలవులు ఉన్నాయి. అయితే అయితే రాష్ట్రం ప్రాతిపదికన సెలవులు మారతాయి. 21 రోజులలో 14 మాత్రమే ఆర్బీఐ జారీ చేసిన బ్యాంక్ సెలవులు. మిగిలినవి 7 రోజులు వారాంతపు సెలవులు, ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు ఉన్నాయి. ఇక సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందాం.

అక్టోబర్ 1 – బ్యాంక్ ఖాతాల హాఫ్ వార్షిక ముగింపు (గాంగ్‌టాక్) అక్టోబర్ 2 – మహాత్మా గాంధీ జయంతి (అన్ని రాష్ట్రాలు) అక్టోబర్ 3 – ఆదివారం అక్టోబర్ 6 – మహాలయ అమావాస్యే (అగర్తలా, బెంగళూరు, కోల్‌కతా) అక్టోబర్ 7 – లైనింగ్‌థౌ సనామహి (ఇంఫాల్) యొక్క మేరా చౌరెన్ హౌబా అక్టోబర్ 9 – 2 వ శనివారం అక్టోబర్ 10 – ఆదివారం అక్టోబర్ 12 – దుర్గా పూజ (మహా సప్తమి) / (అగర్తలా, కోల్‌కతా) అక్టోబర్ 13 – దుర్గా పూజ (మహా అష్టమి) / (అగర్తలా, భువనేశ్వర్, గాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ) అక్టోబర్ 14 – దుర్గా పూజ, దసరా (మహా నవమి), ఆయుధ పూజ (అగర్తలా, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, శ్రీనగర్, తిరువనంతపురం) అక్టోబర్ 15 – దుర్గా పూజ, దసరా (ఇంఫాల్ సిమ్లాలో మినహా అన్ని బ్యాంకులు) అక్టోబర్ 16 – దుర్గా పూజ (దాసైన్) / (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 17 – ఆదివారం అక్టోబర్ 18 – కాటి బిహు (గౌహతి) అక్టోబర్ 19 -ఈద్ -ఎ-మిలాద్, అహ్మదాబాద్, బెలపూర్, భోపాల్, చెన్నై, డెహ్రడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురం రీజియన్లలో సెలవు. అక్టోబర్ 20 -మహర్షి వాల్మీకి పుట్టినరోజు, లక్ష్మీ పూజ, ఐడి-ఇ-మిలాద్ (అగర్తలా, బెంగళూరు, చండీగఢ్, కోల్‌కతా, సిమ్లా). అక్టోబర్ 22- ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (జమ్మూ, శ్రీనగర్) తరువాత శుక్రవారం అక్టోబర్ 23 – 4 వ శనివారం అక్టోబర్ 24 – ఆదివారం అక్టోబర్ 26 – వెల్ కమ్ డే (జమ్మూ, శ్రీనగర్) అక్టోబర్ 31 – ఆదివారం.

కాగా, ఈ సెలవుల జాబితా చూస్తే అక్టోబర్‌లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు 10 సెలవులు వచ్చాయి. అందులో ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం సాధారణంగా ఉండే సెలవులే. అక్టోబర్‌లో 5 ఆదివారాలు వచ్చాయి. ఈ సెలవులతో పాటు గాంధీ జయంతి, దసరా, ఈద్ -ఎ-మిలాద్ సందర్భంగా బ్యాంకులకు మూడు సెలవులు వచ్చాయి. ఇవన్నీ కలిపి తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులు బ్యాంకులు మూసే ఉంటాయి. అందుకే ఖాతాదారులు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి.

ఇవీ కూడా చదవండి:

ATM: ఇక నుంచి ఏటీఎంలలో డబ్బుల కొరత ఉండదు.. ఆర్బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ 1 నుంచి అమలు..!

RBI New Rules: బ్యాంకు కస్టమర్లు అలర్ట్‌.. నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు.. ఏయే అంశాలలో అంటే..

డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!