AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bakrid: బక్రీద్‌ రోజు బ్యాంకులకు సెలవు ఉంటుందా..?

Bakrid: బక్రీద్‌ సందర్భంగా బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఇతర ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వీటికి ఎటువంటి ఆటంకం ఉండదు. NEFT, RTGS, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ మాధ్యమాలు అందుబాటులో ఉంటాయి. కానీ, చెక్ క్లియరెన్స్, నగదు విత్‌డ్రావల్..

Bakrid: బక్రీద్‌ రోజు బ్యాంకులకు సెలవు ఉంటుందా..?
Subhash Goud
|

Updated on: Jun 06, 2025 | 1:26 PM

Share

ఈద్ అల్-అధా లేదా ఈద్ ఉల్-జుహా లేదా బక్రీద్ అని కూడా పిలుస్తారు. ఇది ఇస్లాం రెండవ పవిత్ర పండుగ. జూన్ 7, శుక్రవారం భారతదేశంలో దీనిని జరుపుకునే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ బక్రీద్‌ పండగ ఖచ్చితమైన తేదీ నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజున పండుగను పురస్కరించుకుని చాలా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ అయితే బక్రీద్‌ సందర్భంగా ఆర్బీఐ బ్యాంకులకు సెలవు ప్రకటించింది. అలాగే 8వ తేదీన ఆదివారం అవుతుంది. సాధారణంగా ఈ రోజు బ్యాంకులకు సెలవు.

బక్రీద్ సందర్భంగా తిరువనంతపురం, కొచ్చిలోని బ్యాంకులు శుక్రవారం, జూన్ 6, 2025న మూసి ఉంటాయి. జూన్ 7, 2025 శనివారం నాడు అహ్మదాబాద్, గ్యాంగ్‌టాక్, ఇటానగర్, కొచ్చి, తిరువనంతపురం మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. ముఖ్యంగా జూన్ 7, 2025 నెలలో మొదటి శనివారం, కాబట్టి అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, ఇటానగర్, కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకులు తెరిచి ఉంటాయి.

ఇది కూడా చదవండి: Auto Driver: ఈ ఆటో డ్రైవర్ నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఇవి కూడా చదవండి

బక్రీద్‌ సందర్భంగా బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఇతర ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వీటికి ఎటువంటి ఆటంకం ఉండదు. NEFT, RTGS, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ మాధ్యమాలు అందుబాటులో ఉంటాయి. కానీ, చెక్ క్లియరెన్స్, నగదు విత్‌డ్రావల్/డిపాజిట్ వంటి సేవలు అందుబాటులో ఉండవు. ఆ రోజు అవసరమైన లావాదేవీలను ముందుగానే పూర్తి చేయడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: IRCTC: ప్రయాణికులకు అలర్ట్‌.. ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం.. ఇలా చేయకపోతే తత్కాల్‌ టికెట్స్‌ బుక్‌ చేయలేరు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..