AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: మీకు తెలుసా..? రైలు బోగీలపై ఉండే ఈ నంబర్ల అర్థం ఏంటి?

Indian Railways: ఇక రైళ్లపై కొన్ని నంబర్లు ఉంటాయి. వాటి అర్థం ఏంటో మీకు తెలుసా? రైలులో 5 నంబర్లు రాసి ఉండడం మీరు గమనించే ఉంటారు. ఈ సంఖ్య ప్రతి బోగీ లోపల రాసి ఉంటుంది. ఈ సంఖ్యల అర్థం ఏంటి?

Indian Railways: మీకు తెలుసా..? రైలు బోగీలపై ఉండే ఈ నంబర్ల అర్థం ఏంటి?
Subhash Goud
|

Updated on: Jun 06, 2025 | 9:38 AM

Share

Indian Railways: భారత రైల్వే.. దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తున్నారు. ప్రపంచంలో మన భారత రైల్వే నాలుగో స్థానంలో ఉంది. అయితే అయితే రైల్వేలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. మనం స్టేషన్‌కు వెళ్లగానే రకరకాల అంశాలు తారసపడుతుంటాయి. వాటి అర్థం ఏంటో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక రైళ్లపై కొన్ని నంబర్లు ఉంటాయి. వాటి అర్థం ఏంటో మీకు తెలుసా? రైలులో 5 నంబర్లు రాసి ఉండడం మీరు గమనించే ఉంటారు. ఈ సంఖ్య ప్రతి బోగీ లోపల రాసి ఉంటుంది. ఈ సంఖ్యల అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా?

ప్రతిరోజు వేల సంఖ్యలో రైళ్లు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. రైళ్లను గుర్తించడానికి ఈ నంబర్ లేదా 5 అంకెల కోడ్ ఇస్తుంటారు. రైలు బోగీలపై రాసిన ఈ 5-అంకెల కోడ్‌లోని మొదటి రెండు అంకెలు కోచ్ తయారు చేయబడిన సంవత్సరాన్ని సూచిస్తుంది. తదుపరి మూడు సంఖ్యలు గది వర్గాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు మీరు వెళ్లే రైలు కంపార్ట్‌మెంట్‌పై 22358 అని రాసి ఉందనుకుందాం. అంటే 2022లో రైలు బోగీ తయారైందని అర్థం. మీరు వెళ్లే కోచ్ స్లీపర్ కోచ్. ఇప్పుడు చివరి మూడు అంకెలు మీరు ఏ తరగతి గదిలో ప్రయాణిస్తున్నారో సూచిస్తాయి. అంటే ఏసీలోనో, స్లీపర్‌లోనో, సాధారణ గదిలోనో ప్రయాణిస్తున్నారా అనేది ఈ నంబర్‌ను బట్టి అర్థమవుతుంది.

001 నుండి 025 వరకు – ఈ సంఖ్యలు AC ఫస్ట్ క్లాస్‌ని సూచిస్తాయి. 101 నుండి 150 సంఖ్యలు AC3 టైర్లను సూచిస్తాయి. 151 నుండి 200 సంఖ్యలు కార్‌ చైన్‌లను సూచిస్తాయి. స్లీపర్ క్లాస్‌కు 201 నుంచి 400 నంబర్లు. 401 నుండి 600-సంఖ్యలు సాధారణ కోచ్‌లను సూచిస్తాయి. అలాగే 601 నుండి 700-సంఖ్యలు రెండవ తరగతి కోచ్‌లను సూచిస్తాయి. కోచ్ చివరి మూడు సంఖ్యలు 800 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, అది మెయిల్, జనరేటర్ లేదా ప్యాంట్రీ బోగీ అని అర్థం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..