AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై బాబా వంగా ఏం చెప్పారు..? ముందే ఊహించారా..?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో బాబా వంగా వీటి ధరలపై ముందు జోష్యం చెప్పినట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీజీ, ఎల్పీజీ వంటి గ్యాస్ ధరలు పెరుగుతన్నాయి. ఈ క్రమంలో ఆమె అంచనాలు వైరల్ అవుతున్నాయి.

Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై బాబా వంగా ఏం చెప్పారు..? ముందే ఊహించారా..?
Baba Vanga
Venkatrao Lella
|

Updated on: May 18, 2026 | 9:46 PM

Share

ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ జ్యోతిష్యురాలు బాబా వంగా చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయి. ప్రస్తుతం ఇంధన, గ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే 2026వ సంవత్సరంలో వీటి ధరలు పెరుగుతాయని బాబా వంగా ముందే చెప్పినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాదిలో ప్రపంచ సంఘర్షణ, ఆర్ధిక అస్థిరత ఉంటుందని ఆమె ముందే ఊహించారంటూ పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి.

బాబా వంగా ముందు చెప్పారా..?

అయితే బాబా వంగా ప్రత్యేకంగా పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదల నుంచి ప్రస్తావించినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. అలాగే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం గురించి బాబా వంగా ముందే ఊహించనట్లు ఇటీవల పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో బాబా వంగా అంచనాలు మరోసారి వైరల్ గా మారుతున్నాయి. ప్రపంచంలో ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు బాబా వంగా జ్యోతిష్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఆమె చెప్పే జ్యోతిష్యం సాధారణంగా అస్పష్టంగా ఉంటుంది. దీంతో ఏదైనా జరిగినప్పుడు ప్రస్తుత సంఘటనకు సులభంగా ముడిపెడతారు.

Follow Us
పెట్రోల్, డీజిల్ ధరలపై బాబా వంగా ఏం చెప్పారంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలపై బాబా వంగా ఏం చెప్పారంటే..?
సమ్మర్లో ఇలా చేస్తే మీ కారు వెంటనే కూలైపోతుంది..
సమ్మర్లో ఇలా చేస్తే మీ కారు వెంటనే కూలైపోతుంది..
మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌
మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌
స్నానం వెనుక ఉన్న రహస్యం తెలుసా? ఇలా చేస్తే జీవితమే మారిపోతుందట!
స్నానం వెనుక ఉన్న రహస్యం తెలుసా? ఇలా చేస్తే జీవితమే మారిపోతుందట!
కోళ్ల గూడు నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే కదలకుండా ఉన్న..
కోళ్ల గూడు నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే కదలకుండా ఉన్న..
ఆమెతో స్పెషల్ సాంగ్.. దెబ్బకు 365 రోజులు థియేటర్లు హౌస్‌ఫుల్..
ఆమెతో స్పెషల్ సాంగ్.. దెబ్బకు 365 రోజులు థియేటర్లు హౌస్‌ఫుల్..
ద్యావుడా కదిలే రైలులోనే వట సావిత్రి వత్రం చేసిన మహిళ!వీడియో వైరల్
ద్యావుడా కదిలే రైలులోనే వట సావిత్రి వత్రం చేసిన మహిళ!వీడియో వైరల్
అవసరం ఉన్నప్పుడే మీతో మాట్లాడుతున్నారా? మీ ప్రేమ డేంజరే
అవసరం ఉన్నప్పుడే మీతో మాట్లాడుతున్నారా? మీ ప్రేమ డేంజరే
కష్టపడినా గుర్తింపు రావట్లేదా? బుధ గ్రహ అనుగ్రహం ఇలా చేయండి
కష్టపడినా గుర్తింపు రావట్లేదా? బుధ గ్రహ అనుగ్రహం ఇలా చేయండి
నడి రోడ్డుపై యోగా స్టంట్,చేతులు, కాళ్లు ముడుచుకుని స్కూటర్ నడిపిన
నడి రోడ్డుపై యోగా స్టంట్,చేతులు, కాళ్లు ముడుచుకుని స్కూటర్ నడిపిన