Fixed Deposit Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకు.. ఏడు శాతానికి పైగా వడ్డీ.. పూర్తి వివరాలు ఇవి..

అధిక వడ్డీలిచ్చే బ్యాంకుల కోసం వినియోగదారులు వెతుకుంటారు. అటువంటి వారి కోసం ప్రముఖ ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు వడ్డీ రేట్లను సవరించినట్లు పేర్కొంది.

Fixed Deposit Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకు.. ఏడు శాతానికి పైగా వడ్డీ.. పూర్తి వివరాలు ఇవి..
Fixed Deposit
Follow us

|

Updated on: Jul 31, 2023 | 4:30 PM

ప్రజలు పెద్ద మొత్తంలో పొదుపు చేయాలంటే మొదట కనిపించే ఆప్షన్ ఫిక్స్‌డ్ డిపాజిట్. ముఖ్యంగా వృద్ధులు వీటిపై ఎక్కువగా మక్కువ చూపుతారు. ఇవి కల్పించే ప్రయోజనాల కారణంగా అందరూ వీటికి మొగ్గుచూపుతారు. అయితే బ్యాంకులను బట్టి ఈ ప్రయోజనాలు మారుతుంటాయి. ముఖ్యంగా వడ్డీ రేట్లు. ఆయా బ్యాంకులను బట్టి ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు మారుతుంటాయి. అధిక వడ్డీలిచ్చే బ్యాంకుల కోసం వినియోగదారులు వెతుకుంటారు. అటువంటి వారి కోసం ప్రముఖ ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు వడ్డీ రేట్లను సవరించింది . యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కొత్త రేటు 26 జూలై 2023 నుంచి అమలులోకి వచ్చింది. బ్యాంక్ ఒక పదవీకాలానికి రేటును 10 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..

యాక్సిస్ బ్యాంక్ తాజా ఎఫ్‌డీ రేట్లు

7 రోజుల నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50% వడ్డీ రేటుకు బ్యాంక్ హామీ ఇస్తుంది. 46 రోజుల నుంచి 60 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటిపై 4% వడ్డీ రేటును అందిస్తుంది. 61 రోజుల నుంచి మూడు నెలల వ్యవధి ఉన్న డిపాజిట్లపై, బ్యాంక్ 4.50% వడ్డీ రేటుకు హామీ ఇస్తుంది. మూడు నెలల నుంచి ఆరు నెలల కాల వ్యవధి ఉన్న డిపాజిట్లపై, యాక్సిస్ బ్యాంక్ 4.75% వడ్డీ రేటును వాగ్దానం చేస్తుంది. 6 నుండి 9 నెలల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.75% వడ్డీని అందిస్తుంది.యు 9 నుంచి 12 నెలల్లో మెచ్యూర్ అయ్యేవి 6% పొందుతాయి. బ్యాంక్ ఇప్పుడు 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 4 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.75% వడ్డీ రేటును ఇస్తోంది. 1 సంవత్సరం 5 రోజుల నుంచి 13 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.80% వడ్డీ రేటును అందిస్తోంది. 13 నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు ఉన్న డిపాజిట్లపై, యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు 7.10% వడ్డీ రేటును ఇస్తోంది. అయితే, బ్యాంక్ 16 నెలల నుంచి 17 నెలల కంటే తక్కువ కాల వ్యవధిని 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.20% నుంచి 7.10%కి తగ్గించింది. రెండు సంవత్సరాల నుంచి ముప్పై నెలల వరకు ఉన్న డిపాజిట్లపై, బ్యాంక్ ఇప్పుడు 7.05% వడ్డీ రేటును అందిస్తోంది. 30 నెలల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు ఇప్పుడు 7%. ఈ కొత్త వడ్డీ రేట్లు జూలై 26నుంచి అమలులోకి వచ్చాయి.

సాధారణ పౌరులకు వడ్డీ రేట్లు ఇలా..

  • 7 రోజుల నుంచి 14 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50% వడ్డీ
  • 15 రోజుల నుంచి 29 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50% వడ్డీ
  • 30 రోజుల నుంచి 45 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50%
  • 46 రోజుల నుంచి 60 రోజులు వరకూ 4.00%
  • 61 రోజుల నుంచి 3 నెలల లోపు 4.50%
  • 3 నెలల నుంచి 6 నెలల వరకూ 4.75%
  • 6 నెలల నుంచి 9 నెలల వరకూ 5.75%
  • 9 నెలల నుంచి 1 సంవత్సరంలోపు 6.00%
  • 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 4 రోజులు 6.75%
  • 1 సంవత్సరం 5 రోజుల నుంచి 1 సంవత్సరం 24 రోజులు 6.80%
  • 1 సంవత్సరం 25 రోజుల నుంచి 13 నెలల లోపు 6.80%
  • 13 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు 7.10%
  • 2 సంవత్సరాల నుంచి 30 నెలల లోపు 7.05%
  • 30 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు 7.00%
  • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు 7.00%
  • 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు 7.00%

సీనియర్ సిటిజెనులకు ఇలా..

యాక్సిస్ బ్యాంక్ తాజా ఎఫ్డీ రేట్లు సీనియర్ సిటిజన్లకు జూలై 26 నుంచి అమలులోకి వస్తాయి యాక్సిస్ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు 3.50-7.85% ఎఫ్‌డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు 26 జూలై 2023 నుండి అమలులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రయాణికులకు శుభవార్త.. వినాయక చవితికి భారీగా ప్రత్యేక రైళ్లు..
ప్రయాణికులకు శుభవార్త.. వినాయక చవితికి భారీగా ప్రత్యేక రైళ్లు..
విద్యుత్‌ శాఖలో 3 వేల ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్‌..!
విద్యుత్‌ శాఖలో 3 వేల ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్‌..!
250 ఏళ్ల నాటి ఆలయాన్ని వదిలి పెట్టని కేటుగాళ్ళు..!
250 ఏళ్ల నాటి ఆలయాన్ని వదిలి పెట్టని కేటుగాళ్ళు..!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
పవన్‌కు వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపిన 800 మంది విద్యార్థులు
పవన్‌కు వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపిన 800 మంది విద్యార్థులు
బ్యాంక్ ఖాతా లేకుండా యూపీఐ చెల్లింపు.. గూగుల్‌పేలో కొత్త ఫీచర్‌!
బ్యాంక్ ఖాతా లేకుండా యూపీఐ చెల్లింపు.. గూగుల్‌పేలో కొత్త ఫీచర్‌!
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
ఒకటి కన్నా ఎక్కువ వాట్సాప్ ఖాతాలు వాడేవారికి అదిరిపోయే న్యూస్..
ఒకటి కన్నా ఎక్కువ వాట్సాప్ ఖాతాలు వాడేవారికి అదిరిపోయే న్యూస్..
ఇకపై ఇంగ్లిస్‌ మీడియంలోనూ TGPSC గ్రూప్‌ 1 పాఠాలు
ఇకపై ఇంగ్లిస్‌ మీడియంలోనూ TGPSC గ్రూప్‌ 1 పాఠాలు
లంకల్లో చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటున్న గొర్రెల కాపరులు..!
లంకల్లో చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటున్న గొర్రెల కాపరులు..!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.