Axis Bank: కస్టమర్లకు తీపి కబురు.. మళ్లీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన యాక్సిస్ బ్యాంక్..

Axis Bank: యాక్సిస్ బ్యాంక్ జూన్ 16 నుంచి అమలులోకి వచ్చేలా రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై నిర్దిష్ట కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.

Axis Bank: కస్టమర్లకు తీపి కబురు.. మళ్లీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన యాక్సిస్ బ్యాంక్..
Axis Bank
Follow us

|

Updated on: Jun 18, 2022 | 4:35 PM

Axis Bank: యాక్సిస్ బ్యాంక్ జూన్ 16 నుంచి అమలులోకి వచ్చేలా రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై నిర్దిష్ట కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా రెండోసారి రెపో రేటును పెంచిన తర్వాత.. SBI, HDFC, ICICI బ్యాంక్ వంటి పలు ప్రముఖ బ్యాంకులు FD రేట్లను పెంచాయి. తాజా.. ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో రెపో రేట్లను మరో 50 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి సెంట్రల్ బ్యాంక్ గత నెలలో పాలసీ రేటును 90 పాయింట్ల మేర పెంచింది.

యాక్సిస్ బ్యాంక్ తన వెబ్‌సైట్ లో అందించిన వివరాల ప్రకారం.. ఏడాది, 5 నుంచి 10 సంవత్సరాల కంటే తక్కువ కాల పరిమితి ఉండే డిపాజిట్లపై వడ్డీ రేట్లు మారవని తెలుస్తోంది. అయితే.. 1 సంవత్సరం, 11 రోజుల నుంచి ఒక సంవత్సరం 25 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల రేట్లు అంతకుముందు ఉన్న 5.25% నుంచి 5.75%కి అంటే 50 బేసిస్ పాయింట్లు పెంచింది. 1 సంవత్సరం 25 రోజుల నుంచి 15 నెలల కాలవ్యవధి ఉన్న FDలపై కొత్త రేటు 5.60%నికి పెంచింది. సీనియర్ సిటిజన్లు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇతర డిపాజిటర్ల కంటే 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా వడ్డీని పొందవచ్చు. సీనియర్ సిటిజన్ FDల డిపాజిట్ రేట్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధికి 2.50% నుంచి 6.50% వరకు ఉన్నాయి.

సాధారణ పొదుపు ఖాతాతో పోలిస్తే అధిక వడ్డీ రేటు, తక్కువ రిస్క్ కారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లకు దేశంలో చాలా ప్రజాదరణ ఉంది. వడ్డీ రేటు మొత్తం మెచ్యూరిటీ వ్యవధికి నిర్ణయించబడుతుంది. ఇది సాధారణంగా అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది. వడ్డీ రేట్లు బ్యాంకు నుంచి బ్యాంకుకు భిన్నంగా ఉంటాయి. సంపాదించిన వడ్డీని క్యుములేటివ్, త్రైమాసికం, నెలవారీ ప్రామాణికంగా లెక్కించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో