ఆ బ్యాంక్ కస్టమర్లకు ఝలక్.. క్యాష్ విత్ డ్రా, ఎస్ఎంఎస్ చార్జీల పెంపు.. ఎప్పటి నుంచి అంటే..

ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) ఒకటి. తాజాగా ఈ బ్యాంక్ తన కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది.

ఆ బ్యాంక్ కస్టమర్లకు ఝలక్.. క్యాష్ విత్ డ్రా, ఎస్ఎంఎస్ చార్జీల పెంపు.. ఎప్పటి నుంచి అంటే..
Bank Hikes Charges
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 24, 2021 | 6:38 AM

ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) ఒకటి. తాజాగా ఈ బ్యాంక్ తన కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. పలు చార్జీలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకులో అకౌంట్ ఉన్న వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. నెలకు మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండనివారు ఇకపై ఎక్కువ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మే 1 నుంచి మంత్లీ బ్యాలెన్స్ రూ.15 వేలు కలిగి ఉండాలి. ప్రస్తుతం ఇది రూ.10 వేలుగా ఉంది. అలాగే ప్రైమ్, లిబర్టీ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నవారికి మంత్లీ మినిమమ్ బ్యాలెన్స్ వరుసగా..రూ.25వేలు, రూ.15 వేలుగా ఉన్నాయి. (Service Charges)

ఒకవేళ బ్యాంక్ కస్టమర్లు మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండకపోతే.. రూ.10 నుంచి రూ.100 వరకు చార్జీలు చెల్సించాల్సి ఉంటుంది. (SMS Charges) అయితే బ్యాంక్ మినిమమ్ చార్జీని రూ.150 నుంచి రూ.50 వరకు తగ్గించింది. అదే సమయంలో గరిష్ట చార్జీలను రూ.600 నుంచి రూ.800కు పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. అంటే ఒకవేళ మీరు మే 1 నుంచి మంత్లీ మినిమమ్ బ్యాలెన్స్ రూ.5000 నుంచి రూ.75000 ఉండాలనుకుంటే.. అప్పుడు మీరు బ్యాంకుకు రూ.800 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. (Cash Withdraw Charges) హెచ్‏డీఎఫ్‏సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ చార్జీల కన్నా ఈ చార్జీలు ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే నెలకు 4 ఉచిత క్యాష్ విత్ డ్రాయల్ లిమిట్ దాటితే వచ్చే నెల నుంచి రూ.1000కి రూ.10 చార్జీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం రూ.5గా ఉంది. అలాగే బ్యాంక్ ఎస్ఎంఎస్ చార్జీలను కూడా మార్చింది. నెలకు రూ.5 కాకుండా.. ప్రతి ఎస్ఎంఎస్ కు 25 పైసలు వసూలు చేయనుంది.

Also Read: Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా ? వెంటనే ఇలా లాక్ చేసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు…

మొబైల్ ఫోన్స్ వాడే వారికి హెచ్చరిక.. ఆ మెసేజ్‏లతో హెచ్చరిస్తున్న coai.. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే ఇక.. 

Gas Cylinder: గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. వారి కోసం కొత్త సిలిండర్లు..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.