మొబైల్ ఫోన్స్ వాడే వారికి హెచ్చరిక.. ఆ మెసేజ్‏లతో హెచ్చరిస్తున్న coai.. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే ఇక.. 

మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఫోన్ ఏ మెసేజ్ వచ్చినా..

మొబైల్ ఫోన్స్ వాడే వారికి హెచ్చరిక.. ఆ మెసేజ్‏లతో హెచ్చరిస్తున్న coai.. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే ఇక.. 
Mobile Users
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 22, 2021 | 4:45 PM

మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఫోన్ ఏ మెసేజ్ వచ్చినా.. ఎంటా అని ఓపెన్ చూసేస్తున్నారా ? అయితే  మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఇటీవల వస్తున్న ఉచిత రీచార్జ్ ప్లాన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మోసపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాదు.. ఈ అకౌంట్స్ కూడా ఖాళీ అయ్యే స్థితికి చేరుకుంటారు.   మొబైల్స్ వాడే వారు ఫేక్ మెసేజ్ ల బారిన పడొద్దని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా Coai హెచ్చరిస్తోంది.  ఫేక్ మెసేజ్ లను నమ్మడం ద్వారా మోసపోయే ప్రమాదం ఉందని పేర్కొంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కోసం 10 కోట్ల మంది కస్టమర్లకు ఉచితంగానే రీచార్జ్ చేస్తోందనే  మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఫ్రీ రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకురాలేదని స్పష్టం చేసింది. అందువలన సాధారణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఎలాంటి లింక్స్ పై క్లిక్ చేసి మోసపోవద్దని తెలిపింది.

మీ ఫోన్లకు ఫ్రీరీచార్జ్ ప్లాన్స్ అంటూ వచ్చే మెసేజ్ లలో ఏవైనా లింక్స్ ఉంటే వాటిపై క్లిక్ చేయవద్దని సీఓఏఐ తెలిపింది. ఒక వేళ క్లిక్ చేసి వివరాలు అందిస్తే.. తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని సూచించింది. అందుకే స్మార్ట్ ఫోన్స్ వాడేవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఉచిత రీచార్జ్ ప్లాన్స్ అంటూ వచ్చే మెసేజ్ లను వెంటనే డిలీట్ చేయాలని కోరింది. అలాగే వాటిని ఎవరికి షేర్ చేయకూడదని… వెంటనే డిలీట్ చేయడం వలన మీతోపాటు మీ స్నేహితులు కూడా మోసపోకుండా ఉంటారని సూచించింది.

Also Read: దేశంలో మృత్యుఘంటికలు మోగిస్తున్న వాయు కాలుష్యం.. ఆర్థికపరంగా అపార నష్టం.. ఏటా 95 బిలియన్ డాలర్ల పైమాటే..!

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..

మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే.. 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే