పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రైస్.. ఇది పెడితే బాక్స్ ఖాళీనే
పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం. ప్రతి రోజూ వైట్ రైస్, కర్రీస్ పెట్టడం కంటే, ఒకసారి ఇలా క్యారెట్ రైస్ చేసి వండి పెట్టండి చాలు. పిల్లలు బాక్స్ ఖాళీ చేయడమే కాకుండా, కడుపు నిండుగా తింటారు. మరి దీనిని ఎలా చేయాలో చూసేద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
