కేవలం 10 నిమిషాల్లో సొరకాయతో వడలు.. పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్‌గా..
శరీరానికి అమితమైన చలువను, జీర్ణశక్తిని ప్రసాదించే కూరగాయలలో సొరకాయ అత్యంత ముఖ్యమైనది. కానీ సాధారణంగా సొరకాయతో పప్పు లేదా కూర చేస్తే ఇంట్లో వాళ్లు పెద్దగా ఆసక్తి చూపించరు. అటువంటప్పుడు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, సాయంత్రం వేళల్లో కరకరలాడే స్నాక్స్‌గా గానీ సొరకాయతో కొత్తగా, వెరైటీగా ఉండే 'సొరకాయ రవ్వ వడలు చేసి పెడితే ప్లేట్లలో ఒక్కటి కూడా మిగల్చకుండా లాగించేస్తారు!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
