AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్ర సంచారం.. వీరికి ఊహించని ధన లాభం

చంద్రుడు రాశి సంచారం చేయనున్నాడు. అతి త్వరలో చంద్రుడు మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపగా నాలుగు రాశుల వారికి మాత్రం అన్ని విధాలుగా , ఆర్థికంగా కలసి రానున్నది అని చెబుతున్నారు పండితులు.

Samatha J
|

Updated on: Sep 21, 2026 | 4:15 PM

Share
చంద్ర సంచారం ఎప్పుడూ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ఇది మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశులపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. ఇందులో నాలుగు రాశుల వారికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. కాగా, చంద్ర సంచారం వలన ఏ రాశి వారికి ఎక్కువ కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మేష రాశి :  మేష రాశి వారికి మకర రాశిలోకి చంద్రుడు సంచారం చేయడం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధలతో సతమతం అవుతున్నారో వారికి ఉపశమనం కలుగుతుంది. అన్ని విధాలుగా ఈ రాశి వారికి ప్రయోజనాలు చేకూరనున్నాయి.

2 / 5
వృషభ రాశి :  వృషభ రాశి వారికి కూడా పట్టింది బంగారమే కానుంది. చంద్ర సంచారం వలన వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా ప్రయోజనకర సమయం అని చెప్పాలి. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఇంటా బయట ఆనందకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
కర్కాటక రాశి :  కర్కాటక రాశి వారికి చంద్రుడు  సంచార వల్ల అదృష్టం తలుపు తడుతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు చకచకా పూర్తవుతాయి. ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి ప్రశంసలు, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇదివరకు చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభం వస్తుంది. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత నెలకొంటుంది. అవివాహితులకు మంచి సంబంధం కుదిరే యోగం ఉంది.

4 / 5
తుల రాశి :  తుల రాశి వారికి ఈ చంద్ర సంచారం భాగ్య స్థానంలో జరగడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారం చేసేవారికి కొత్త భాగస్వామ్యాలు, పెద్ద ఆర్డర్లు దక్కుతాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి వీసా, ఉద్యోగం విషయంలో శుభవార్త వింటారు. అప్పుల బాధ నుంచి బయటపడి చేతిలో డబ్బు నిలుస్తుంది. ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

5 / 5
Follow Us
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..

బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్

చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి

5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం

అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా

మూడేళ్ల ఖర్చులకు సరిపడా డబ్బు దాచుకోవాలి! ఆర్థిక నిపుణుడి సలహా

మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?

యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్..
యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్..
జిగురు లేకుండా కరకరలాడే చీలికల బెండకాయ ఫ్రై..