Ganesh Chaturthi: చిటికలో చేసుకునే వినాయకుడి ప్రసాదం.. ఇలా చేస్తే నోట్లోనే కరిగిపోతుంది
తెలంగాణ ప్రాంతంలో పండుగలు, పర్వదినాలు వచ్చాయంటే పూజల్లో నైవేద్యంగా సమర్పించడానికి ఎన్నో సహజసిద్ధమైన, ఆరోగ్యకరమైన ప్రసాదాలను చేస్తుంటారు. ఈ విశిష్టమైన నైవేద్యాన్ని నేతి చమిలి అంటారు. దీనినే పల్లెటూళ్లలో నేయిచెన్ ముద్దలు లేదా బియ్యప్పిండి లడ్డూ అని కూడా పిలుస్తారు. సాధారణంగా లడ్డూలు చేయాలంటే పాకం పట్టడం, బూందీ కొట్టడం లేదా ఎక్కువ సేపు వేయించడం వంటి ఎంతో శ్రమతో కూడుకున్న పద్ధతులు ఉంటాయి. కానీ నేతి చమిలికి ఎలాంటి పాకం పట్టే పని ఉండదు; అసలు స్టవ్ వెలిగించే అవసరం కూడా దాదాపుగా ఉండదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
