Covid Scare Rising: మీకు కరోనా సోకిందా.. అయితే ఆరోగ్య భీమా ఎంత ఉండాలో తెలుసా..

Insurance Policy: దేశవ్యాప్తంగా కరోనా కేసులతోపాటు.. మరణాల రేటు కూడా పెరుగుతోంది. సెకండ్ వేవ్ మరింత వేగంగా వ్యాపిస్తోంది.

Covid Scare Rising: మీకు కరోనా సోకిందా.. అయితే ఆరోగ్య భీమా ఎంత ఉండాలో తెలుసా..
Insurance
Follow us

|

Updated on: Apr 24, 2021 | 6:50 AM

Insurance Policy: దేశవ్యాప్తంగా కరోనా కేసులతోపాటు.. మరణాల రేటు కూడా పెరుగుతోంది. సెకండ్ వేవ్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. దీంతో రోజుల్లో లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గతేడాది విజృంభించిన కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత భయంకరంగా వ్యాపిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. మరోవైపు..ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్ కొరతతో కరోనా రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అలాగే సరైన చికిత్స తీసుకోవడం కోసం హస్పిటలైజేషన్ ఖర్చులు, ప్రత్యేకించి ఇంటెన్సివ్ కేర్ లో ఉండాల్సి వస్తే..వాటికి కావాల్సిన డబ్బు లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో కుటుంబాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే అసలు మనకు ఎంత ఆరోగ్య భీమా ఉండాలి అనేది తెలుసుకోవడం ఉత్తమం.

కరోనా ఎక్కువగా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీంతో కోవిడ్ బారిన పడేవారి సంఖ్య అధికమవుతుంది. అందువలన మెడికల్ ఇన్ఫ్లాక్షన్ పరిగణలోకి తీసుకోని ప్రస్తుత అవసరాలను తీర్చడానికి ఆరోగ్య భీమా పోర్ట్ ఫోలియో గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఇన్సురెన్స్ ఎక్స్.కామ్ వ్యవస్థాపకుడు..సీఈఓ నావల్ గోయెల్ చెప్పారు.

ప్రస్తుత పరిస్థితులలో కోవిడ్-నిర్దిష్ట ఆరోగ్య భీమా పాలసీలు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఆసుపత్రిలో చేరేందుకు తగిన రక్షణతో సమగ్ర ఆరోగ్య బీమా రక్షణ కలిగి ఉండటం మంచిది. కోవిడ్ -19 కవరేజ్ ఆరోగ్య బీమా పోర్ట్‌ఫోలియోలో ఒక భాగంగా ఉండాలి. ఒక వ్యక్తి కోవిడ్ -19 నిర్దిష్ట పాలసీని ఎంచుకోవచ్చు. వారికి ఎటువంటి ఆరోగ్య సంరక్షణ ప్లాన్ లేకపోతే కరోనా గురించి ప్రత్యేకంగా పాలసీని పొందవచ్చు. అయితే ఇప్పుడు అన్ని ఆరోగ్య బీమా పథకాలు కోవిడ్ -19 కొరకు కవరేజీని అందిస్తున్నాయి. అలాగే కరోనా రోగులకు ఇతర శరీర భాగాలపై కూడా కొంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకోసం కొన్నిసార్లు వేర్వేరు మందులు వాడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇవి కోవిడ్ -19 నిర్దిష్ట విధానాల పరిధిలో ఉండవు. అందువల్ల అన్ని రకాల వ్యాధుల నుంచి పూర్తి కవరేజీని నిర్ధారించే ప్రైమరీ ఆరోగ్య బీమా పథకాన్ని కలిగి ఉండటం మంచిది అని గోయెల్ చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనవిధానంతోపాటు.. ధూమపానం అలవాటు లేనివారికి 30 సంవత్సరాల వారికి కనీసం రూ.5 లక్షల ఇన్సూరెన్స్ ఉండాలి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఇన్సూరెన్స్ లో మార్పు రావచ్చు.

Health Insurance

Health Insurance

Also Read: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఝలక్.. క్యాష్ విత్ డ్రా, ఎస్ఎంఎస్ చార్జీల పెంపు.. ఎప్పటి నుంచి అంటే..

Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా ? వెంటనే ఇలా లాక్ చేసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు…

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రీయులకు శుభవార్త
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రీయులకు శుభవార్త
విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి? అంతవేగం ఎలా కంట్రోల్‌ అవుతుంది
విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి? అంతవేగం ఎలా కంట్రోల్‌ అవుతుంది
ఇదేం లొల్లి పంచాయతీరా సామీ.!నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు
ఇదేం లొల్లి పంచాయతీరా సామీ.!నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు
కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..
కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..
కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..
కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..
పీరియడ్స్ నొప్పిని చిటికెలో తగ్గించాలంటే ఈ చిట్కాలు బెస్ట్..
పీరియడ్స్ నొప్పిని చిటికెలో తగ్గించాలంటే ఈ చిట్కాలు బెస్ట్..
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు
వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు
8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత
8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత
ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్
ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!