Apple Cashback Offer: ఈనెల 21 నుంచి బంపర్‌ ఆఫర్‌.. రూ. 5 వేల క్యాష్ బ్యాక్ ప్రకటించిన యాపిల్

Apple Cashback Offer: భారత వినియోగదారులకు యాపిల్‌ స్టోర్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో 44,900, ఆపైన ఆర్డర్‌ చేసే వినియోగదారులకు రూ.5వేల క్యాష్‌ ...

Apple Cashback Offer: ఈనెల 21 నుంచి బంపర్‌ ఆఫర్‌.. రూ. 5 వేల క్యాష్ బ్యాక్ ప్రకటించిన యాపిల్
Follow us
Subhash Goud

|

Updated on: Jan 16, 2021 | 2:25 PM

Apple Cashback Offer: భారత వినియోగదారులకు యాపిల్‌ స్టోర్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో 44,900, ఆపైన ఆర్డర్‌ చేసే వినియోగదారులకు రూ.5వేల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. పరిమిత కాలం పాటు అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌ ఈనెల 21న ప్రారంభమై 28వ తేదీలో ముగియనుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు ఈఎంఐలకు మాత్రమే ఇది వర్తిస్తుందని యాపిల్‌ తెలిపింది. ఆరు నెలల ఈఎంఐలకు మాత్రమే నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. రూ.44,900తో సింగిల్‌ ఆర్డర్‌కు కానీ, అంతే మొత్తంలో కొనుగోలు చేసే పలు ఆర్డర్లకు కానీ రూ.5వేల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ వర్తిస్తుందని యాపిల్‌ పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌ మీకు వర్తిస్తే ప్రొడక్ట్‌ డెలివరీ అయిన తర్వాత నుంచి వారం రోజుల్లో క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

TV Prices: కొత్తేడాదిలో టీవీ కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే తొందరపడండి… ఎందుకో తెలుసా..?

మహిళలకు ఆ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. పెళ్లికి తులం బంగారం!

ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ ఇలా.. ఆ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రైళ్లలోనూ..

ఆ ఊర్లో రాత్రికి రాత్రే గుడి పూజారి స‌జీవ స‌మాధి.. ఆ తర్వాత

ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?

50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌

థియేటర్‌లో గోదారి గట్టు మీద సాంగ్‌‌‌కు స్టెప్పులేసిన జంట.. వీడియో

వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్

గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..

గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా

బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..

కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..

ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??

ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..