AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలకు గుడ్‏న్యూస్… కేంద్రం కీలక నిర్ణయం.. వారి అకౌంట్లోకి రూ.5000.. ఎలా అప్లై చేసుకోవాలంటే…

PM Matru Vandana Yojana: మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నో రకాల స్కీమ్స్ తీసుకువచ్చింది. రైతుల నుంచి సామాన్య మహిళల వరకు ఆర్థిక భరోసా కల్పించేందుకు

మహిళలకు గుడ్‏న్యూస్... కేంద్రం కీలక నిర్ణయం..  వారి అకౌంట్లోకి రూ.5000.. ఎలా అప్లై చేసుకోవాలంటే...
Pmmvy
Rajitha Chanti
|

Updated on: May 09, 2021 | 4:36 PM

Share

PM Matru Vandana Yojana: మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నో రకాల స్కీమ్స్ తీసుకువచ్చింది. రైతుల నుంచి సామాన్య మహిళల వరకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పలు రకాల పథకాలను అమలులోకి తెచ్చింది. అందులో ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన కూడా ఒకటి. ఈ పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు రూ.5000 అందిస్తోంది. ఇప్పటికే ఈ పథకంలో అనేక మంది మహిళలు చేరారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రూ.5000 నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయి. అయితే ఈ డబ్బులన్ని ఒకేసారి రావు. ఇవి కూడా విడతల వారీగానే మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి చేరతాయి. అయితే ఈ పథకం కేవలం ప్రెగ్నెంట్ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. 19 ఏళ్ళ కన్నా ముందే ప్రెగ్నెంట్ అయినవారికి ఈ స్మీం వర్తించదు.

ఇక ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన పథకం విషయానికి వస్తే.. ఇందులో తొలి విడతలో భాగంగా రూ.1000 వస్తాయి. ఆ తర్వాత రెండో విడత కింద రూ.2 వేలు లభిస్తాయి. అలాగే చివరి విడతలో మారో రూ.2 వేలు వస్తాయి. ఇలా మొత్తం రూ. 5 వేలు మహిళల బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి చేరతాయి. ఇందులో మరో విషయం గుర్తుంచుకోవాలి. ఎవరతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు ఉన్నారో వారికి ఈ పథకం వర్తించదు. మరీ ఇంకెందుకు ఆలస్యం. ఒకవేళ మీరు ఇప్పటికీ ఈ పథకంలో చేరకపోతే ఇప్పుడే ఇందులో చేరండి. అదేలానో తెలుసుకుందామా.

ముందుగా మీరు ఈ పథకంలో చేరాలంటే.. ఆన్‌లైన్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఆశా వర్కర్ మిమ్మల్ని ఈ స్కీమ్‌లో చేర్పిస్తారు. www.Pmmvy-cas.nic.in లింక్ ద్వారా మీరు నేరుగా స్కీమ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు. అక్కడ బెనిఫీషియరీ లాగిన్ అని ఉంటుంది. రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి.

Also Read: విజయ్ ఫ్యాన్స్‏కు బ్యాడ్ న్యూస్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయమే మంచిదంటూ పూరీ టీం ట్వీట్..

Sonu Sood: సాయం చేయాలని వేడుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. 24 గంటల్లోనే హెల్ప్ చేసిన సోనూసూద్..

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే