Airtel: దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ సేవల్లో అంతరాయం..ట్విట్టర్ వేదికగా ఫిర్యాదుల వెల్లువ!

దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ వినియోగదారులు నెట్‌వర్క్ అలాగే వైఫై సేవలు రెండూ నిలిచిపోయినట్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచీ ఎయిర్‌టెల్ సేవల్లో అంతరాయం విస్తృతంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

Airtel: దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ సేవల్లో అంతరాయం..ట్విట్టర్ వేదికగా ఫిర్యాదుల వెల్లువ!
Airtel Down
Follow us
KVD Varma

|

Updated on: Feb 11, 2022 | 1:48 PM

Airtel: దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ వినియోగదారులు నెట్‌వర్క్ అలాగే వైఫై సేవలు రెండూ నిలిచిపోయినట్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచీ ఎయిర్‌టెల్ సేవల్లో అంతరాయం విస్తృతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ విషయంపై ట్విట్టర్‌లో #airteldown హ్యాష్ టాగ్ తో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అవుట్‌టేజ్ ట్రాకర్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం, ఉదయం 11:12 నుంచి ఫిర్యాదులు రావడం ప్రారంభమయింది. ఉదయం 11:27 గంటల వరకు 7,000 కంటే ఎక్కువ మంది నుంచి తమ సర్వీసులు నిలిచిపోయినట్లు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ కొంతమంది వినియోగదారులు సమస్య గురించి ఫిర్యాదు చేస్తున్నప్పటికీ, కొందరు సేవలు బ్యాకప్ అయ్యాయని అయితే 20-25 నిమిషాల కంటే ఎక్కువ సమయం నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఈ కథనాన్ని ప్రచురించే సమయానికి ఎయిర్‌టెల్ సమస్య ఉన్నట్టు చెప్పింది. కానీ, ఇంకా సమస్యకు కారణం తెలియలేదని వెల్లడించింది.

వారం రోజుల కిందటే, ఎయిర్‌టెల్ ప్రత్యర్థి రిలయన్స్ జియో నెట్‌వర్క్ కూడా దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారుల నుంచి నెట్ వర్క్ డౌన్ ఫిర్యాదులు అందుకుంది. వారిలో చాలా మంది జియో నంబర్‌ల మధ్య కాల్స్ చేయలేకపోతున్నట్టు ఫిర్యాదు చేశారు.

Also Read: Prince Charles: ప్రిన్స్ ఛార్లెస్‌కు రెండోసారి కరోనా.. ఐసోలేషన్‌లోకి బ్రిటన్ యువరాజు..

Bus Accident: పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 20 మంది దుర్మరణం..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?